Begin typing your search above and press return to search.
థై షోస్.. దీపిక ముందు తేలిపోయిన కుర్రబ్యూటీ!
By: Tupaki Desk | 10 Feb 2022 3:09 AM GMTనేటితరంతో పోటీపడుతూ సీనియర్ బ్యూటీ దీపిక అందాల ఆరబోత గురించి ఇటీవలి కాలంలో యూత్ వాడి వేడిగా చర్చిస్తోంది. గెహ్రాయాన్ విడుదలకు ముందు నుంచి దీపిక హాటెస్ట్ అవతారాల గురించి థై థండర్ షోస్ గురించి లిప్ లాక్ ల గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. కోస్టార్ సిద్ధాంత్ తో దీపిక హాట్ లిప్ లాక్ లను హబ్బీ రణవీర్ కూడా ప్రశంసించడం కొసమెరుపు.
ఇదంతా ప్రచారపు ఎత్తుగడ అనుకుంటే.. ఇప్పటికీ దీపిక హొయలు కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వడం లేదు. ఓవైపు తనతో పాటు నటించిన కుర్రబ్యూటీ అనన్య పాండే తన ముందు తేలిపోతోంది. థైషోస్ లోనే కాదు అందాల ఎలివేషన్ లో దీపికతో పోటీపడడం అంత వీజీ కాదని అనన్యకు ఈ సీజన్ లో అర్థమైపోయింది.
దీపికా పదుకొనే- అనన్య పాండే- సిద్ధాంత్ చతుర్వేది- ధైర్య... గెహ్రైయాన్ ప్రీమియర్ లో తమ హాటెస్ట్ అవతార్ లను ప్రదర్శించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం గెహ్రైయాన్ ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రచారంలో స్టార్స్ హీటెక్కించేస్తున్నారు. మూవీ తారాగణం.. నిర్మాతలు ఫిబ్రవరిలో ప్రీమియర్ లో సందడి చేశారు.
ప్రీమియర్ పరిసరాల్లో భామల్ని క్యాచప్ చేసేందుకు ముంబై కెమెరామేన్లు తెగ పోటీపడ్డారు. వారి హాట్ ఫ్యాషన్ ఎంపికలతో షో వద్ద హెడ్ టర్నర్స్ గా మారారు. ప్రీమియర్ నైట్ కోసం దీపిక కలర్ బ్లాక్ దుస్తులను ధరించి సాధ్యమైన హాట్ గా కనిపించింది. ఆమె నియాన్ గ్రీన్ స్కర్ట్ తో బ్లాక్ లెదర్ టాప్ ధరించింది. లెదర్ జాకెట్ - బ్లాక్ హీల్స్ తో స్పెషల్ గా కనిపించింది. అనన్య బ్లాక్ అండ్ వైట్ స్కర్ట్ తో బ్లాక్ బ్రాలెట్ టాప్ వేసుకుంది. సిద్ధాంత్ - ధైర్య అత్యుత్తమ వేషధారణలో ఉన్నారు. దర్శకుడు శకున్ బాత్రా కూడా వారితో కలిసి పోజులిచ్చాడు. వారందరూ బిగ్ డే కోసం వెయిట్ చేస్తున్నారు. 11 ఫిబ్రవరి డిడే అనడంలో సందేహం లేదు.
దీపికకు ఫ్యాషన్ స్ఫూర్తి ఎవరు?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరో షరాన్ స్టోన్ లాంటి నటి ఎవరైనా ఉన్నారా? అంటే.. అది కచ్ఛితంగా దీపిక పదుకొనే అంటే అతిశయోక్తి కాదు. పద్మావత్ గా నటించినా.. గ్లామర్ డాళ్ పాత్రలతో మెప్పించినా దీపిక కే అది సాధ్యమైంది. ఇటీవల గెహ్రయాన్ ట్రైలర్ లో దీపిక యువహీరోతో రొమాంటిక్ గా చెలరేగిన వైనం షరాన్ స్టోన్ తరహా గట్సీ పెర్ఫామెన్స్ కి సింబాలిక్.
ఒక రకంగా స్టైలింగ్ పరంగా కానీ.. లుక్ పరంగా కానీ... నటన పరంగా కానీ అంతటి బలమైన నటి స్ఫూర్తి దీపికలో కనిపిస్తుంది. తాజాగా దీపిక షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ యువతరంలో వైరల్ గా మారింది. ఈ ఫోటోషూట్ లో దీపిక లుక్ సంథింగ్ హాట్ అంటూ పాజిటివ్ కామెంట్లు పడిపోతున్నాయ్. దీపిక లూజ్ బ్యాగీ డెనిమ్ ఫ్యాంట్ పై డార్క్ రెడ్ టాప్ ధరించి దుమ్ము రేపింది. తన హెయిర్ స్టైల్ బేసిక్ ఇన్ స్టింక్ట్స్ షరాన్ స్టోన్ హెయిర్ స్టైల్ నే తలపిస్తుంది. లుక్ వైజ్ చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా దీపిక చెలరేగుతున్న తీరు చూస్తుంటే బేసిక్ ఇన్ స్టింక్ట్ ఇండియన్ వెర్షన్ రీమేక్ కి దీపికను తప్ప మేకర్స్ ఎవరినీ ఎంపిక చేయలేరేమో!