Begin typing your search above and press return to search.
హాట్ యాంకర్ రేంజే మారిపోతోందిగా...
By: Tupaki Desk | 10 April 2015 6:22 AM GMTబుల్లితెరపై హాట్ యాంకర్స్ (అందం, అభినయం, మాట తీరు, పారితోషికం పరిగణిస్తే) జాబితా తయారు చేస్తే అందులో టాప్-5లో ఉండే పేర్లేవి? .. ఉదయభాను, అనసూయ, ఝాన్సీ, సుమ, రేష్మి .. ఈ ఐదుపేర్లు ఠకీమని గుర్తొస్తాయి. నిద్రలేపి అడిగినా కుర్రాళ్లు ఠకీమని చెప్పేస్తారు. అంతగా గుర్తుండే పేర్లు ఇవి.
అయితే ఇందులో కొన్ని పేర్లు సీనియర్ల జాబితాలో కలిపోయాయి. యాంకరింగ్‌లో స్టింట్ మారింది. చిట్టి పొట్టి నిక్కర్లు, ఎక్స్పోజింగ్ కంటెంట్ కూడా అవసరం ఇప్పుడు. మాట తీరు, అందం ఉంటే సరిపోదు అడిషనల్ క్వాలిఫికేషన్స్ తప్పనిసరి. ఆ కోణంలో చూస్తే సీనియర్లలో ఉదయభాను, జూనియర్లలో అనసూయ పేర్లు టాప్ -2లో ఉంటాయి. అందుకే అనసూయ రేసులో దూసుకుపోతోంది. నిన్నటి రేయి స్టార్ హీరో బాలకృష్ణ 'లయన్' ఆడియో వేదికను రంగులమయం చేసింది ఈ అమ్మడు. పచ్చకోకే, కిక్కు రవికె అన్నట్టు డీసెంటు లుక్‌లోనే హాట్ అప్పియరెన్స్ ఇచ్చింది అనసూయ. బాలయ్య ముందున్నాడని సిగ్గుపడిందో ఏమో కాస్త గొంతు పెగల్లేదు కానీ.. ప్రోగ్రామ్ ఆద్యంతం రక్తి కట్టించేదే. పదాల్ని ట్రిమ్ చేసి ఒద్దికగా మాట్లాడడానికి కాస్త కష్టపడింది. అంతేకాదు ఏపీ సీఎం బాబు సహా భారీ పొలిటీషియన్లు వస్తున్నారు కాబట్టి.. చిట్టి పొట్టి నిక్కరులో, పొట్టి గౌనులో తైతక్కలాడితే బావుండదని సెన్సిబుల్‌గా ఆలోచించి టైమింగుతో కొట్టింది. వరుసగా స్టార్ హీరోల ఆడియోల్ని వేరే యాంకర్ల నుంచి లాగేసుకున్నట్టేనని అనిపిస్తోంది మరి.