Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అనసూయ కాదు అసూయ
By: Tupaki Desk | 25 May 2015 11:00 AM ISTఇటీవలి కాలంలో బుల్లితెరపైకి వైరస్ ప్రవేశించిందని చెప్పాలి. ఎంతసేపూ రొటీన్ మూస యాంకరింగుతో రెగ్యులర్ స్టఫ్‌తో కనిపించిన మన టీవీ ఇప్పుడు సరికొత్త గ్లామర్‌తో కళకళలాడుతోంది. ఇక్కడ తళతళలు, మెరుపులు, మిరుమిట్లు పెరిగాయి. ముఖ్యంగా నవతరం యాంకర్లలో అనసూయ రాకతో మొత్తం సిట్యుయేషనే మారిపోయిందంటే చూస్కోండి మరి. అందానికి అందం, అందుకు తగ్గ ఎక్స్‌ప్రెషన్స్, అవసరమైన చోట అవసరమైనంత ఎక్స్‌పోజింగ్, స్కిన్‌షో, గ్లామరస్ అప్పియరెన్స్ ఈ యాంకరమ్మకే చెల్లింది.
ఈ అమ్మడి రాకతో యాంకరింగులోకి కొత్త హుషారు వచ్చిందంటే అతిశయోక్తి లేదు. చిట్టి పొట్టి నిక్కరు వేసినా, చీరలో సిన్నమ్మలా కనిపించినా తనకంటూ ఓ ఇస్టయిల్ ఉంది. ఇదిగో ఇలా పద్ధతైన చీరలో వెలుగులు ప్రసరిస్తూ, ఆ ఓవరచూపుతో కొంటె నవ్వు రువ్వుతూ .. ఇలాంటి స్టయిల్ వేరే యాంకరమ్మకు సాధ్యం కాదేమో! అద్దాలు అద్ది, మెరుపులు మిరుమిట్లు ఏర్చి కూర్చిన స్లీవ్‌లెస్ రవికెలో వారెవ్వా అనిపించింది. కాంబినేషన్ గులాబీల చీర బాపురే అనిపిస్తోంది కదూ! ఆ కొంటె చూపులు విసురుతున్న తీరు చూస్తుంటే ఈవిడను ఆంటీ అని కుర్రకారు అనగలరా?