Begin typing your search above and press return to search.
న్యూ స్టైలిష్ లుక్కులో టాలీవుడ్ వయ్యారి భామ!
By: Tupaki Desk | 9 May 2021 2:30 AM GMTటాలీవుడ్ పాపులర్ టీవీ యాంకర్ కం యాక్ట్రెస్ అనసూయ.. పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే యాంకరింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా బిజీ అవుతోంది. ఓవైపు టీవీ యాంకరింగ్ తో పాటు మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. అయితే ఈ గ్లామరస్ యాంకర్ యాక్టింగ్ వరకే ఆగిపోకుండా స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడుతోంది. ఈ యాంకరమ్మకు గ్లామర్ పరంగా లక్షల్లో ఫాలోయర్స్ కలిగి ఉంది. అటు టీవీ షోలను ఇటు సినిమాలలో గ్లామర్ గుప్పించి అభిమానులను ఆకట్టుకుంటుంది. నిజానికి సోషల్ మీడియాలో అనసూయకు మాములు ఫాలోయింగ్ లేదు. ఆమె అందాల ప్రదర్శనకు కుర్రకారు ఫిదా అయిపోతుంటారు. అనసూయకు అవకాశం దొరికితే చాలు కుర్రకారును ఆమె వయ్యారాల వలలో పడేసుకుంటుంది.
అయితే ప్రస్తుతం సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్స్ ఎంచుకుంటూ కెరీర్ డెవలప్ చేసుకుంటుంది అనసూయ. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. తెలుగు సినిమాలలో అనసూయ అవసరాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలోనైనా ఓ మధ్యవయసు గల ఆంటీ క్యారెక్టర్ లేదా కుర్రకారును కవ్వించే ఘాటు గ్లామరస్ పాత్రలకు మేకర్స్ అనసూయనే సంప్రదిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. అనసూయకు సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు న్యూ స్టైలిష్ ఫోటోషూట్స్ చేస్తూ ఇంస్టాగ్రామ్ - ట్విట్టర్ లలో పోస్ట్ చేస్తోంది. అదేవిధంగా తాజాగా ఈ భామ ఓ న్యూ ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో స్టైలిష్ స్కిన్ టైట్ ప్యాంటు - కలర్ లైన్స్ షర్ట్ తో వయ్యారంగా పోజిచ్చింది. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.