Begin typing your search above and press return to search.
అనసూయ అసలైన నిర్వచనం..
By: Tupaki Desk | 3 Feb 2018 5:18 PM GMTతెలుగు సినిమా పరిశ్రమలో గ్లామర్ డోస్ బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండే స్టార్ట్ అయ్యింది. కొంత మంది స్పెషల్ హీరోయిన్స్ అప్పట్లో వింటేజ్ స్టైలింగ్ డ్రెస్సుల్లో చాలా కొత్తగా కనిపించేవారు. ఆ తరువాత కొంచెం కొంచెంగా వారి దారిలో చాలా మంది హీరోయిన్లు గ్లామర్ గీతను కొంచెం కొంచెంగా పెద్దది చేస్తూ వచ్చారు. మినీ స్కర్ట్ నుంచి బికినీ వరకు అన్ని తరహ లుక్స్ తో కనిపించి టాలీవుడ్ హీరోయిన్స్ కూడా చాలా అప్గ్రేడ్ అయ్యారు అనే లెవల్లో నేమ్ తీసుకువచ్చారు.
కానీ బుల్లితెరపై మాత్రం ఆ దారి సెట్ అవ్వడానికి చాలా కాలమే పట్టింది. ముఖ్యంగా యాంకర్స్ గత కొన్నేళ్ల వరకు ఓ లిమిట్ లో ఉండేవారు. కానీ ఇప్పుడు ఓ ఇద్దరు ముగ్గురు యాంకర్స్ మాత్రం కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనసూయ గురించే. కెరీర్ పరంగా కాస్త లెట్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాగానే క్లిక్ అయ్యింది. జబర్దస్త్ షో ద్వారా అమ్మడికి ఇమేజ్ కూడా చాలా పెరిగింది. ఆమె వేసిన డ్రెస్సులను చూస్తే..బుల్లి తెరకు కూడా సెన్సార్ వర్క్ రూల్ వస్తుందేమో అందరూ అనుకున్నారు. జబర్దస్త్ షో కామెడీ పరంగా ఎంత హిట్ అయ్యిందో అనసూయ అందాలు కూడా ఆ రేంజ్ లో హిట్ అయ్యాయి.
ఇక కాస్ట్యూమ్ డిజైనింగ్ లో చాలా వరకు అనసూయ అన్ని ఫార్మాట్లలోను కనిపించింది. ట్రెడిషినల్ లుక్ లో అయినా ఘాటైన ఫ్యాషన్ దుస్తుల్లో అయినా అందానికి ఈ యాంకర్ సరికొత్త నిర్వచనం చెప్పింది. ముఖ్యంగా సారీలలో ఆమె స్టైలింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ఎవరు వాడని కొత్త తరహా డిజైన్స్ ని క్రియేట్ చేసి..వావ్ అనిపించేలా చేసింది. సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ కి తన గ్లామర్ ని టచ్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఏదేమైనా అందమైన యాంకర్స్ లో అనసూయ మహారాణి అని చెప్పి తీరాలి.