Begin typing your search above and press return to search.
లుక్స్ తో రెచ్చగొడుతున్న హాట్ యాంకర్
By: Tupaki Desk | 28 Dec 2016 1:31 PM GMTకొందరు భామలు గ్లామర్ తో మెప్పిస్తారు.. కొందరు నటనతో మెప్పిస్తారు.. మరికొంతమంది మాటలతో ఆకట్టుకుంటారు.. ఇంకొంత మంది ప్రతిభతో కట్టిపడేస్తారు. అన్నీ ఒకచోటకు చేరితే ఎలా ఉంటుందో.. ఇప్పుడు అనసూయ పరిస్థితి అలా ఉంది.
యాంకర్ గా పీక్ స్టేజ్ కి చేరగానే సినిమాల్లో అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చినా.. ఏరికోరి ఎంచుకుని పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేస్తున్న ఈ హాట్ యాంకర్.. లేటెస్ట్ గా ఓ ఫోటో షూట్ చేసింది. వైట్ టాప్.. మోకాళ్ల పైకి వేసిన బ్లాక్ బాటమ్ లో తెగ హొయలు పోయింది. అందాలన్నీ కెమేరా ముందు ఆరబోసేసి అటెన్షన్ పట్టేసే వాళ్లు చాలామందే ఉంటారు కానీ.. ఈమె మాత్రం ఈ విషయంలో కాసింత పొదుపు పాటిస్తూనే తన లుక్స్ తో రెచ్చగొట్టేస్తోంది. మరోవైపు గ్లామర్ ప్రియులను నిరుత్సాహపరచకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే అమ్మడికి డిమాండ్ ఆ రేంజ్ లో పెరిగిపోతోంది.
ఫోటో షూట్ లోనే ఈ స్థాయిలో రెచ్చగొడుతోంటే.. ఇక సాయిధరం తేజ్ తో కలిసి విన్నర్ మూవీలో చేసిన స్పెషల్ సాంగ్ లో ఇంకెంతగా ఆడియన్స్ ను ఆకట్టుకోనుందో అనసూయ. ఆ సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన ఫేట్.. పేస్ మారిపోతుందని నమ్మకంగా చెబుతోందిట అనసూయ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/