Begin typing your search above and press return to search.

అన‌సూయ మైండ్ బ్లాక్ ఫోజులు వైర‌ల్

By:  Tupaki Desk   |   4 Jun 2021 5:00 AM IST
అన‌సూయ మైండ్ బ్లాక్ ఫోజులు వైర‌ల్
X
టాలీవుడ్ టాప్ యాంక‌ర్ .. అందాల న‌టి అన‌సూయ గ‌త కొంత‌కాలంగా వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు సెకండ్ వేవ్ క‌ల్లోలంలో ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు అందించేందుకు సామాజిక సంస్థ‌ల‌తో క‌లిసి ప‌ని చేస్తున్న అన‌సూయ మ‌రోవైపు కెరీర్ ని.. ఫోటోషూట్ల‌ను ఏమాత్రం విడిచిపెట్ట‌డం లేదు.

ఇప్ప‌టికిప్పుడు అనసూయ స‌హాయ‌న‌టిగా కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. తెలుగు-త‌మిళంలో అవ‌కాశాలు అందుకుంటున్నారు. బ‌న్ని న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప లో కీల‌క పాత్రను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా అన‌సూయ `బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్` డిజైన‌ర్ డ్రెస్ లో త‌ళుక్కుమ‌న్న తీరు కుర్ర‌కారులో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇది సంథింగ్ స్పెష‌ల్ ఫోటోషూట్. రెడ్ షార్ట్ (బాట‌మ్) దానిపై బ్లాక్ టాప్ కాంబోని సెట్ చేసి ఓవ‌ర్ ది టాప్ మ‌రో బ్లాక్ గౌన్ ని ఫిక్స్ చేసారు. ఈ గౌన్ ని బ‌ట‌న్ లెస్ లుక్ తో ఫ్రీస్టైల్లో ఆవిష్క‌రించ‌డంతో అన‌సూయ అందాలు ఒక రేంజులోనే బోయ్స్ కి కనెక్ట‌యిపోతున్నాయ్. ఆ మెడ‌లో స్పెష‌ల్ పూస‌ల దండ‌లు హైలైట్ గా నిలిచాయి. అన‌సూయ కిల్ల‌ర్ లుక్ కి యువ‌త‌రం స్పెల్ బౌండ్ అయిపోతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ వైర‌ల్ గా మారుతోంది.