Begin typing your search above and press return to search.

బ్యాక్ లెస్ ఫోజులతో క‌వ్వించిన అన‌సూయ‌

By:  Tupaki Desk   |   24 Jun 2021 9:00 PM IST
బ్యాక్ లెస్ ఫోజులతో క‌వ్వించిన అన‌సూయ‌
X
`రంగ‌స్థ‌లం` రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయకు ఉన్న పాపులారిటీ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఆ మూవీ త‌ర్వాత వెండి తెర‌ కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయిపోయింది. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను క్రేజీ సినిమాల్లో న‌టిస్తోంది.

ఇటీవ‌లి లాక్ డౌన్ స‌మ‌యంలో కోవిడ్ బాధితుల‌కు సేవ‌లు చేసేందుకు అన‌సూయ ఎన్జీవోల‌తో క‌లిసి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వ‌రుస ఫోటోషూట్ల‌తో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా అన‌సూయ ఇన్ స్టాలో షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. అలా అందంగా చీర‌క‌ట్టులో బ్యాక్ లెస్ ఫోజుల‌తో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. కాట‌న్ చీర‌లో అన‌సూయ సొగ‌సు సంథింగ్ హాట్ గా ఉందంటూ కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు బోయ్స్. రంగ మార్తాండ‌- ఖిలాడీ- పుష్ప లాంటి క్రేజీ చిత్రాల్లో అనసూయ న‌టిస్తోంది. అటు త‌మిళం- మ‌ల‌యాళంలోనూ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటోంది. కాల్షీటుకు 3ల‌క్ష‌ల పారితోషికం అందుకునే స‌హాయ‌న‌టిగా అన‌సూయ పేరు జాబితాలో నిలుస్తోంది.