Begin typing your search above and press return to search.
బ్రాండ్ బాబుకే అక్కయ్యలా ఉన్నారు మ్యాడమ్
By: Tupaki Desk | 26 Jun 2021 3:30 AM GMTఅవును.. రంగమ్మత్త పేరే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఇమేజ్ ఎంతగా పని చేస్తోంది? అంటే రోజుకు రూ.2-3లక్షల పారితోషికం రేంజును చేరుకుందన్నది ఇన్ సైడ్ గుసగుస. అంత సంపాదన తో పాటు వరుసగా బ్రాండెడ్ బ్యానర్లలోనే అవకాశాలు అందుకుంటోంది అనసూయ. పక్కాగా చేతికి అందే పారితోషికం .. దాంతో పాటు వచ్చే కాన్ఫిడెన్స్ లగ్జరీ లైఫ్.. అబ్బో ఏం చెప్పినా తక్కువే..
ఇక ఇప్పటికే అనసూయ కు సినిమాలను మించి సోషల్ మీడియా ప్రకటనల ద్వారా వస్తున్న రెవెన్యూ ఆషామాషీగా ఏం లేదని గుసగుసలు వైరల్ అయిపోతున్నాయి. యాంకరింగ్ ఆర్జన వీటికి అదనం. ఒక్కో సినిమాకి రోజుల కొద్దీ కాల్షీట్లు కేటాయించాక.. లక్షల్లో పారితోషికాలు ఖతాలో చేరాక ఇక బ్రాండెడ్ వ్యవహారం మామూలుగా ఉంటుందా? ప్యూమా రీబాక్ నైక్ అంటూ ఆ స్పోర్ట్స్ బ్రాండ్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
తాజాగా పాపులర్ స్పోర్ట్ బ్రాండ్ ప్యూమా లెదర్ హ్యాండ్ బ్యాగ్ తో ఎంతో స్టైలిష్ గా ఫోజిచ్చారు అనసూయ. టాప్ టు బాటమ్ బ్రాండెడ్ డిజైనర్ లుక్ లో మతి చెడే ట్రీటిచ్చిన ఈ భామ ను చూసి బ్రాండ్ బాబుకే అక్కయ్యలా ఉన్నారు మ్యాడమ్! అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు యూత్. అనసూయ ఖాతాలో అన్ లిమిటెడ్ ఆఫర్లు ఉన్నాయి. ఒక్కో సినిమాకి భారీగా పారితోషికాలు అందుకుంటోందని గుసగుసలు ఉన్నాయి. ఇక కెరీర్ జోష్ లో రెట్టించిన ఉత్సాహంలో వరస ఫోటోషూట్లతో దుమారం రేపుతూ కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటిస్తున్నారు మరి.