Begin typing your search above and press return to search.
అనసూయకి అన్నయ్య సారీ!
By: Tupaki Desk | 4 Oct 2022 5:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి యాంకర్ కమ్ నటి అనసూయకి సారీ చెప్పారు. అన్నయ్యపై అనసూయ అలగడంతోనే బాస్ కి సారీ చెప్పక తప్పలేదని తెలుస్తోంది. మరి చిరుపై ఏ కారణంగా అలకపానుపెక్కినట్లు? చిరంజీవి అంతగా ఫీలయ్యే పనేం చేసినట్లు? అంటే విషయంలోకి వెళ్లాల్సిందే. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `గాడ్ ఫాదర్` ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరపురంలో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
మధ్యలో వర్షం రావడంతో వేడుకని హడావుడిగా ముగించారు. ఈ సందర్భంగా కేవలం చిరంజీవి మాత్రమే వర్షంలో తడుస్తూ స్పీచ్ ఇచ్చారు. అంతటి వర్షంలోనూ చిరంజీవి కదలకుండా మాట్లాడటంతో అభిమానులు సైతం తడుస్తూ ఆయన స్పీచ్ విన్నారు. ఇలా ఇంత గందరగోళంలో అన్నయ్య సంభాషణ ముగించారు. ఈ సందర్భంగా చిరంజీవి సినిమాకి పనిచేసిన వారిలో కొంత మంది గురించి ప్రస్తావించడం మరిచిపోయారు.
ఆ లిస్ట్ లో అనసూయ కూడా ఉంది. దీంతో యాకరమ్మ చిరుపై అలిగిందిట. అనంతపురం వేడుకలో నా గురించి చెప్పలేదని చిరంజీవినే నేరుగా అడిగేసిందిట. ఈ విషయాన్ని చిరు అనసూయ నామీద అలిగిందని ఈరోజు జరిగిన ఓ వేడుకలో రివీల్ చేసారు. అలా మర్చిపోయిన వారందరికీ చిరంజీవి ఆ తర్వాత ఫోన్ చేసి చారీ చెప్పారుట.
అలా సారీ అందుకున్న లిస్ట్ లో అనసూయ కూడా ఉంది. ఏదైతేనేం? మొత్తానికి సాధించిందిగా. అనసూయ వ్యవహారం చూస్తుంటే అడిగి మరీ సారీ చెప్పించుకున్నట్లు ఉంది. చిరంజీవితో తనకున్న సాన్నిహిత్యంతో సరదాగా అలా అంది. ఆ విషయాన్ని చిరు అంతే సరదాగా తీసుకుని విషయాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చారు.
బాస్ జోవియల్ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. మీడియా ముందే జోకులేస్తుంటారు. సరదాగా ముచ్చటిస్తుంటారు. అదే చిరంజీవి స్థానంలో బాలయ్య ఉంటే కథ వేరేలా ఉండేదంటున్నారు నెటి జనులు. రివర్స్ లో బాలయ్యకే అనసూయ సారీ చెప్పాల్సి వచ్చేదని నవ్వేస్తున్నారు. ఇంకా అనసూయకి బాలయ్య సినిమాలో నటించే అవకాశం రాలేదు. ఆ కాంబినేషన్ లో సినిమా పడితే? ఎలా ఉంటుందన్న ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.