Begin typing your search above and press return to search.
అనసూయ.. ఫ్యాట్ కంట్రోల్ కావాలి
By: Tupaki Desk | 8 July 2015 6:16 AM GMTపెళ్ళయ్యాక ఎక్స్‌పోజింగ్ అంటే కాస్త కష్టమే అనే రూల్‌ని బ్రేక్ చేసి డేర్‌ని చూపించే మగువలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. ఆ కోవలో బాలీవుడ్ కథానాయిక కరీనాకపూర్, మలైకా అరోరాఖాన్ ముందు వరుసలో ఉన్నారు. వివాహం తర్వాత కూడా నటనలో కొనసాగుతున్నారు ఇద్దరూ. మలైకా, కరీన ఇద్దరూ ఎలాంటి మొహమాటం లేకుండా ఐటెమ్ నంబర్లతో చెలరేగిపోతున్నారు. ఆ తర్వాత ఐశ్వర్యారాయ్ కూడా ఇదే బాటలో రీఎంట్రీ ఇస్తోంది.
ఇక వీళ్లందరినీ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుందో ఏమో యాంకర్ కం నటి అనసూయ కూడా అదే రేంజులో రెచ్చిపోతోంది. త్వరలోనే కథానాయికగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్న ఈ భామ వీలున్నప్పుడల్లా ఫోటోషూట్‌లతో విరుచుకుపడుతోంది. ఇటీవలే ఓ సరికొత్త డిజైనర్ వేర్‌లో తళుక్కుమంది. ఒంపుసొంపుల వయ్యారాల్ని కెమెరా ముందు ఆవిష్కరించింది. అయితే ఇద్దరు బిడ్డల తల్లిగా 'ఫ్యాట్ కంట్రోల్' కష్టం కాబట్టి మేనిసొగసులో తేడాలొచ్చేశాయి. నడుము అందం ఆవిష్కరించే చోట చాలా తేడాలొచ్చేశాయ్. బెబో అంత ప్రణాళికతో క్రమబద్ధంగా శారీరక వ్యాయామం చేస్తేనే ఈ ఆంటీగారు తిరిగి ఆకృతిని మెయిన్‌టెయిన్ చేయగలిగేది. లేదంటే ఇంతే సంగతి.