Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అనసూయ దొరికేసింది
By: Tupaki Desk | 25 Jan 2018 6:04 PM ISTఈ మధ్య కాలంలో ఫొటో షూట్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో తెలియాలంటే హీరోయిన్స్ సోషల్ మీడియా ఎకౌట్లను ఫాలో అయితే ఈజీగా అర్ధమవుతుంది. ఏ హీరోయిన్ అయినా ఈ రోజుల్లో మ్యాగజిన్ కవర్స్ కోసం గ్లామర్ హద్దులను ధాటి హాట్ గా కనిపిస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తెగ పాపులర్ అవుతున్నారు. వారి కాస్ట్యూమ్ అండ్ స్టిల్స్ సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ ఆగవుతున్నాయి.
కొత్తగా కనిపిస్తుండడంతో అభిమానులకు తెగ నచ్చేస్తున్నారు. అయితే అదే స్టైల్ ని కొంత మంది యాంకర్స్ కాపీ కొట్టేస్తున్నారు. రీసెంట్ గా అనసూయ కూడా సౌత్ స్టార్ హీరోయిన్ ఫోటో షూట్ ని క్లారిటీగా కాపీ కొట్టేసింది. గత ఏడాది అక్కినేని సమంత జస్ట్ ఫర్ వుమెన్(jfw) మ్యాగజిన్ కోసం చీరకట్టుని కొంచెం కొత్తగా చూపించి తన లెగ్స్ అందాలను బయటపెట్టింది. అయితే జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా రియాలిటీ షో కోసం క్లియర్ గా అదే స్టైల్ లో కనిపించింది.
సాధారణంగా ఇలాంటి కాపీలు ఫొటో షూట్స్ లో కామన్. కానీ ఫొటో షూట్స్ హిట్టయితే అసలు విషయం ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు సమంత ఫొటోలు హాట్ టాపిక్ అవ్వడంతో అనసూయ సమంత ని కాపీ కొట్టేసిందని ఈజీగా పట్టేస్తున్నారు నెటిజన్స్. కానీ సమంత ను డామినేట్ చేసే రేంజ్ లో ఏమి లేదు కానీ.. తన స్టైల్ లో అనసూయ బాగానే కవర్ చేసింది అంటూ ఆమె ఫాలోవర్స్ స్పందిస్తున్నారు.