Begin typing your search above and press return to search.
బికినీ వేయమని అడగలేదంటగా?
By: Tupaki Desk | 22 Oct 2015 7:00 PM ISTబుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ. జబర్దస్త్ కామెడీ షోతో ఈమె పాపులర్ అయిందో.. ఈమెగారి డ్రెస్సింగ్ తో జబర్దస్త్ కి పాపులారిటీ వచ్చిందో చెప్పడం కష్టం అనిపించేది అప్పట్లో. బుల్లితెర తర్వాత వెండితెరపైనా వెలిగిపోవాలని బాగానే ఆశలు పెట్టుకుంది. అయితే తొందరపడకుండా ఆచితూచి అడుగులేస్తోంది. పెద్ద స్టార్ల సినిమాల్లో ఐటెం సాంగుల అవకాశాలొచ్చినా నిష్కర్షగా నో చెప్పేసిన ఈ సుందరి.. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నాగార్జన మరదలిగా నటిస్తోంది.
అడివి శేష్ తో కలిసి చేస్తున్న మరో మూవీ కూడా సెట్స్ ఉంది. అయితే.. సోగ్గాడే చిత్రంలో అనసూయ బికినీ వేస్తోందనే టాక్ ఒకటి బాగా వచ్చింది ఈ మధ్య. ఈ న్యూస్ జనాల నోళ్లలో బాగా నాని, పాతపడిబోయాక.. తీరిగ్గా ఇప్పుడు స్పందించింది అనసూయ. తనకు బికినీ వేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చేసింది. మూవీ ప్రకారం, పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా వేసేస్తుందట.
అయితే.. నాగ్ సినిమాలో కానీ, మరే సినిమాలో కానీ... ఇఫ్పటివరకూ తనని ఎవరూ బికినీ వేసుకోవాలని అడగనే లేదట. అడిగితే అప్పుడు ఆలోచిస్తా.. కేరక్టర్ ప్రకారం వేయాలో వద్దో డిసైడ్ చేస్తా అంటోంది అనసూయ. అమ్మడు చెప్పిన ఎమోషన్ చూస్తుంటే.. అలా అడగని డైరెక్టర్లదే తప్పంతా అన్నట్లుగా ఉంది కదూ.