Begin typing your search above and press return to search.
టాటూ సీక్రెట్ రివీల్ చేసింది
By: Tupaki Desk | 2 Jan 2019 7:29 AM GMTహాట్ యాంకర్ అనసూయ ఒక వైపు బుల్లి తెరపై అలరిస్తూనే, వెండి తెరపై కూడా వీలు చిక్కినప్పుడల్లా చితకొట్టేస్తోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా నటించిన తర్వాత అనసూయకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కదానికి ఓకే చెప్పకుండా ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలకు కమిట్ అవుతూ వస్తోంది. తాజాగా ఈమె వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ చిత్రంలో నటించింది. ఇంకా రెండు మూడు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యింది.
అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాు ఇచ్చింది. పలు ఆసక్తికర విషయాలపై అనసూయ మొదటి సారి స్పందించింది. అనసూయ తన మొదటి పారితోషికం 5,500 అంటూ చెప్పుకొచ్చింది. అది ఎప్పుడు, ఎందుకు అందుకున్నదనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇక అనసూయ అనగానే ఆమె చెస్ట్ కు పై బాగంలో ఉండే టాటూ గుర్తుకు వస్తుంది. అందరి దృష్టిని ఆకర్షించే టాటూ రహస్యంను కూడా అనసూయ తాజాగా రివీల్ చేసింది.
ఒక అభిమాని మీ టాటూ ఏంటీ, దాన్ని అర్థం ఏంటంటూ ప్రశ్నించగా అనసూయ సమాధానం చెప్పింది. దాని అర్థం నిక్కూ అని, నిక్కూ అంటే తన భర్త ముద్దు పేరు అంటూ క్లారిటీగా చెప్పేసింది. నాకు యాక్టింగ్, యాంకరింగ్ తో పాటు పాటలు పాడటం మరియు వంట చేయడం కూడా చాలా ఇష్టంమంది. తాను చేస్తున్న యాంకరింగ్ మరియు యాక్టింగ్ తో చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నానని, ఎవరు ఎలా విమర్శలు చేసినా కూడా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది.