Begin typing your search above and press return to search.
రంగమ్మత్త టాట్టూ.. ఫసాక్ అంతే!
By: Tupaki Desk | 17 Feb 2020 8:15 AM GMTతెలుగు టీవీ యాంకర్లు హాట్ గా ఉండడం అనేది కొన్నేళ్ళ క్రితం ఊహించడం కూడా అసాధ్యమే. అయితే అనసూయ భరద్వాజ్ లాంటి న్యూ జెనరేషన్ బ్యూటీల రాకతో ఆ సీన్ కాస్తా మారిపోయింది. హాట్ నెస్ కు.. గ్లామర్ కు టీవీ షోలు ఇప్పుడు కేరాఫ్ గా నిలుస్తున్నాయి. జబర్దస్త్ తో ఖరత్నాక్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ హాట్ లేడీ హిట్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. 'రంగస్థలం' సినిమాలు అనసూయ క్రేజ్ ను మరింతగా పెంచాయి.
అనసూయ హాట్ ఫోటో షూట్లు చేయడం.. గ్లామరస్ గా కనిపించి నెటిజన్లను మాయలో పడేస్తుంది. తాజగా అనసూయ ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటోలో ఒక బ్లాక్.. క్రీమ్ కలర్ కాంబినేషన్ డ్రెస్ ధరించి యమా స్టైలుగా కూర్చుంది. ఈ ఫోటోలో చక్కగా మేకప్.. హెయిర్ స్టైల్.. ముక్కుపుడక ఇలా అన్నీ డ్రెస్ కు మ్యాచింగ్ అనిపించేలా సెట్ చేసింది. అయితే ఈ ఫోటోలో హైలైట్ ఏంటంటే రంగమ్మత్త పచ్చబొట్టు. బాలీవుడ్ హటీలు.. బ్యూటీలు టాట్టూలు వేసుకోవడం చాలా కామన్. అయితే సౌత్ హీరోయిన్లలో ఇది తక్కువే. సమంతా లాంటి అతి కొద్దిమంది తప్ప సౌత్ హీరోయిన్లు పచ్చబొట్లపై పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే అనసూయ మాత్రం మోడరన్ జెనరేషన్ బ్యూటీలకు పోటీ అన్నట్టుగా టాట్టూ కూడా ప్రదర్శించారు.
ఈ ఫోటోకు సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కుతోంది. రంగమ్మత్త స్టైల్ ను.. యాటిట్యూడ్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండ నిర్మించబోయే సినిమాలో విలన్ పాత్ర చేస్తోందని సమాచారం.