Begin typing your search above and press return to search.
అనసూయ 'తల్లా! పెళ్లామా?' అంటోంది
By: Tupaki Desk | 26 Feb 2020 10:00 PM ISTబుల్లితెర యాంకర్ అనసూయ హవా గురించి చెప్పాల్సిన పనే లేదు. రొటీనిటీకి భిన్నంగా బుల్లితెరకు గ్లామర్ అద్దిన ట్యాలెంట్ తన సొంతం. హాట్ కంటెంట్ లేనిదే టీవీలు చూసే రోజులు పోయాయని ప్రూవ్ చేసిన యాంకర్ కూడా తనే. ఈటీవీ జబర్థస్త్ టీఆర్పీల వెనక అనసూయ గ్లామర్ హంగుల గురించి తక్కువ చేసి మాట్లాడలేం. జీతెలుగులో లోకల్ గ్యాంగ్... ప్రతిరోజు పండగే... రియాలిటీ షోలతోనూ అనసూయ అదరగొడుతోంది.
ఇక జెమినీ చానెల్ లో అనసూయ కొత్త కార్యక్రమం `తల్లా? పెళ్లమా?` అగ్గి రాజేయబోతోంది. ఈ కార్యక్రమం ఎంత స్పైసీగా ఉండబోతోందో తాజాగా రిలీజ్ చేసిన చెక్ టీజర్ చెబుతోంది. `తల్లా? పెళ్లమా??` ఎంత సాంప్రదాయ బద్ధంగా ఉన్నా..హోస్ట్ అనసూయ హీటెక్కించే లుక్ .. ఒంపుసొంపుల నయగారం కళ్లప్పగించేలా చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
జీవితం అనే చదరంగం ఆటలో తల్లా? పెళ్లమా? నా ప్రశ్నకు జవాబు చెప్పాలి అంటూ అనసూయ ఇచ్చిన ట్విస్టు మామూలుగా లేదు. తాజా ప్రోమోని ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి హైప్ క్రియేట్ చేసింది అనసూయ. అన్నట్టు ఓవైపు బన్ని- సుక్కూ సినిమా కోసం ప్రిపరేషన్ లో ఉన్న అనసూయ ఇంత బిజీలోనూ బుల్లితెరను ఎలా మ్యానేజ్ చేస్తోందో ఏమిటో!
వీడియో కోసం క్లిక్ చేయండి