Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ :జబర్దస్త్ హాట్ యాంకర్స్ కు పోటీ ఇచ్చేందుకేనా ఈ కసరత్తులు
By: Tupaki Desk | 7 April 2020 4:30 PM GMTతెలుగు బుల్లి తెరపై హాట్ యాంకర్స్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లు జబర్దస్త్ హాట్ యాంకర్స్ అనసూయ ఇంకా రష్మి. వీరిద్దరు కూడా బుల్లి తెరను దున్నేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అనసూయ పలు షోలతో బిజీ బిజీగా గడిపేస్తుంది. వీరితో పాటు ఇంకా కొందరు బుల్లి తెరపై యాంకర్స్ గా తమ సత్తా చాటుతున్నారు. యాంకర్ సుమ తర్వాత మరికొందరు యాంకర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే అందులో ప్రధానంగా వినిపించే పేరు మంజుష రాంపల్లి.
చాలా కాలంగా యాంకర్ గా కొనసాగుతూ వస్తున్న ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో మాత్రం బ్రేక్ రావడం లేదు. సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటించింది. నటిగా యాంకర్ గా ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాని ఈ అమ్మడు ఇంకా ప్రయత్నాలు తెగ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు లాక్ డౌన్ పీరియడ్ ను పూర్తిగా తన బాడీ షేపింగ్ కోసం యూజ్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
గతంలో ఎన్ని సార్లు హాట్ ఫొటోలను పోస్ట్ చేసినా కూడా నెటిజన్స్ పెద్దగా పట్టించుకోలేదు. కాని ఈసారి మాత్రం ఈ అమ్మడి జిమ్ వర్క్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. క్వారెంటైన్ టైంలో క్యాలరీస్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా మంజుష ఈ ఫొటోను షేర్ చేసింది. ఈమె కాస్త బొద్దుగా ఉండటం వల్ల బ్రేక్ రావడం లేదేమో అంటున్నారు. అందుకే బరువు తగ్గి జబర్దస్త్ యాంకర్స్ కు పోటీని ఇచ్చేందుకు కసరత్తులు చేస్తుందా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. జబర్దస్త్ యాంకర్స్ తో పోటీకి సిద్దమవుతున్న ఈ అమ్మడు వారితో పోటీలో నిలిచేనా కాలమే నిర్ణయిస్తుందని మరికొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.