Begin typing your search above and press return to search.
బోల్డ్ ప్రశ్నలతో ఆర్జీవీకే చుక్కలు చూపించేసింది!
By: Tupaki Desk | 12 Dec 2022 1:30 AM GMTదర్శకుడిగా ట్రెండ్ సెట్టర్ సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ దాదాపు డెకేడ్ కాలంగా వివాదాల కారణంగానే వార్తల్లో నిలుస్తూ సర్వైవల్ అవుతూ వస్తున్నాడు. కెరీర్ లో ఏ దర్శకుడు ఇవ్వని ట్రెండ్ సెట్టర్ లని అందించిన వర్మ ఆ తరువాత అదే స్థాయిలో ఏ దర్శకుడు చేయని అత్యంత దారుణమైన డిజాస్టర్ లని దక్కించుకుంటూ వస్తున్నాడు. నీ సినిమాలు మాకొద్దు బాబోయ్ అని ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నా సరే గజినీ లా ప్రేక్షకులపై తన మార్కు డిజాస్టర్ లతో దాడి చేస్తూనే వున్నాడు.
బోల్డ్ సినిమాలతో దాడి చేస్తున్న వర్మ రియల్ లైఫ్ లోనూ టూ బోల్డ్ గా వుంటూ అతే తరమా స్టేట్ మెంట్లతో నెట్టింట రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వర్మనే బోల్డ్ ప్రశ్నలతో ఎక్కిరి బిక్కిరి చేస్తే..బోల్డ్ గా మాట్లాడే వర్మ బిత్తరపోయి దిక్కులు చేసే టైమే వస్తే.. అసలుర అలాంటి టైమ్ వస్తుందా? అని అంతా ఊహించరు. కానీ లేడీ యాంకర్లపై బోల్డ్ గా కామెంట్ లు చేసే వర్మ ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ బోల్డ్ ప్రశ్నలకు బిత్తపోయి నోరేళ్ల బెట్టాల్సి వచ్చింది.
వర్మ ని ఇంత వరకు ఇంటర్వ్యూ చేసిన ప్రతీ యాంకర్ బిగ్ బాస్ షోలో ఎంట్రీని సాధించి పాపులర్ కావడం తెలిసిందే. దాంతో ప్రతీ లేడీ యాంకర్ వర్మని ఇంప్రెస్ చేయాలని పలు ఇంటర్వ్యూల్లో ప్రయత్నించారు.
అయితే తొలి సారి అలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా ఓ యూట్యూబ్ యాంకర్ ఏకంగా వర్మకే చుక్కలు చూపించేసింది. వర్మ కూడా తిరిగి చెప్పలేని స్థాయిలో నువ్వు నాకంటే బోల్డ్ గా వున్నావు బాబోయ్ అంటూ వర్మ బిత్తర చూపులు చూసేలా చేసి షాకిచ్చింది.
వర్మ ఈ మధ్య అరియానా, అషురెడ్డి లతో బోల్డ్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరికి మించిన హాట్ నెస్ తో లేడీ యాంకర్ సాయి దివ్య తాజాగా వర్మకే తన బోల్డ్ క్వశ్చన్ లతో చుక్కలు చూపించేసింది.
వర్మ రూపొందించిన 'డేంజరస్' మూవీ రీసెంట్ గా విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వర్మ ని యాంకర్ సాయి దివ్య ఓ యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ మొదలు పెట్టడమే ఉదయాన్నే చేసుకున్నారా?.. అంటూ షాకిచ్చింది.
ఈ మాట విన్న వర్మ నువ్వు నా కంటే బోల్డ్ గా వున్నా వంటూ దిగ్గులు చూశాడు. అరియానా, అషురెడ్డి, ఇనాయాలతో డేట్ కి వెళ్లారా.. ఫిజికల్ అయ్యారా? అంటూ దిమ్మదిరిగే ప్రశ్న వేసింది. ఇలా చాలా వరకు పచ్చిగా వర్మ చేస్తున్న పనులన్నింటీనీ ఒక్కొక్కటిగా బయటికి లాగేసింది. ప్రస్తుతం ఈ బోల్డ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా వర్మకు సాయి దివ్య చుక్కలు చూపించి చెమటలు పట్టించింది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.