Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : షర్ట్ తీసి మరీ సౌందర్యం చూపుతోంది
By: Tupaki Desk | 31 Dec 2022 6:30 AM GMTతెలుగు ప్రేక్షకులకు తడాఖా సినిమాతో పాటు పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ ఆండ్రియా జెరెమియా. ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో అదే స్థాయిలో వివాదాస్పద ఫొటోలు మరియు హాట్ ఫొటోల కారణంగా గుర్తింపును దక్కించుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
హీరోయిన్ గా ఈ అమ్మడు ప్రస్తుతం పూర్తిగా తమిళ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.
లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు రెగ్యులర్ హీరోల కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా ముందు ఉంటుంది.
తాజాగా ఇన్ స్టాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. షర్ట్ బటన్స్ అన్నీ కూడా తీసి తన ఎద సౌందర్యంను ఫాలోవర్స్ కు చూపిస్తూ కవ్విస్తూ ఉంది. ఈ అందాల ముద్దుగుమ్మ యొక్క అందాన్ని ఎంతగా చూసినా కూడా తనివి తీరడం లేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
రెడ్ షర్ట్ ను సగానికి పైగా తొలగించి తన నడుము నాభి అందాన్ని చూపించి చూపించకుండా ఎద ఎత్తులతో మతి పోగొడుతున్న ఈ అమ్మడు మన తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అనిపిస్తుంది కదా.. ఈ అమ్మడి యొక్క ఫొటోలు చూసిన ప్రతి సారి కూడా తెలుగు ప్రేక్షకులు ఈమె టాలీవుడ్ లో నటించాలని కోరుకుంటూ ఉంటారేమో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.