Begin typing your search above and press return to search.
లిప్ లాక్ సరే.. అసలు నిజం దాచిన నటి కం గాయని
By: Tupaki Desk | 20 Aug 2020 4:30 AM GMT`ఫేజ్ 3` ప్రపంచంలో సీక్రెట్ పార్టీలు ప్రేమాయణాల గురించి ప్రత్యేకించి చెప్పాలా? ఇప్పటికే సుచీలీక్స్ .. శ్రీలీక్స్ లో ఈ తరహా ప్రేమాయణాలెన్నో బయటపడ్డాయి. ఎందరో ప్రముఖుల పేర్లు ఇంతకుముందు సుచీలీక్స్ సాక్షిగా ఓపెనైపోయాయి. క్లబ్బు పబ్బుల్లో నైట్ పార్టీల్లో అందాల కథానాయికలతో ఎఫైర్లు సాగించిన స్టార్ హీరోల పేర్లు కూడా వైరల్ అయ్యాయి.
అప్పట్లోనే సుచీలీక్స్ లో ప్రముఖంగా వినిపించిన పేరు ఆండ్రియా జెరోమియా. ఈ గాయని కం నటి సంగీత దర్శకుడు అనిరుధ్ కి ఎంతో క్లోజ్. తనతో ప్రేమలో డీప్ గా మునిగి తేలుతున్న రోజుల్లో పార్టీల్లో లిప్ లాక్ వేయడంపైనా ఆసక్తిగా మాట్లాడుకున్నారు. గాయని- సంగీత దర్శకుడు రిలేషన్ షిప్ లో ఆమాత్రం ఘాటైన వ్యవహారం ఉంటుంది అంటూ గుసగుసలు వినిపించాయి. అయితే దీనిపై ఆండ్రియా కానీ అనిరుధ్ కానీ స్పందించిందేమీ లేదు. సుచీలీక్స్ లో ఆ ఇద్దరూ లిప్ లాక్ వేసిన ఫోటో బయటకు వచ్చినప్పుడు దీనిపై అంతగా స్పందించలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఆండ్రియా మనసు విప్పి మాట్లాడింది. ``అనిరుథ్ ని ముద్దు పెట్టుకున్నది నిజమే. ఆ ఫోటోల్లో నిజం ఉంది. అయితే అదేమీ తప్పు కాదు. అప్పట్లో మేం ప్రేమలో ఉన్నాం. అలాంటప్పుడు ఇవన్నీ సహజమే. కానీ వాటిని సీక్రెట్ గా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం తప్పు. ఇలా జరిగినందుకు అనిరుథ్ కూడా నాకు క్షమాపణలు చెప్పాడు`` అంటూ చెప్పేసింది మరి. ఆండ్రియా తెలుగు-తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో పలు చార్ట్ బస్టర్ సాంగ్స్ ని ఆలపించింది.