Begin typing your search above and press return to search.
ఆండ్రియా సెల్ఫీ అదిరిందయా!!
By: Tupaki Desk | 21 Feb 2017 8:01 AM GMTయుగానికొక్కడు బ్యూటీ యాండ్రియా జెరామియా.. తర్వాత తెలుగులో 'తడాఖా' చూపించేందుకు ప్రయత్నించింది కానీ.. పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో తమిళ్.. మలయాళం సినిమాలకే పరిమితమైన ఆండ్రియాకు.. చేతినిండా సినిమాల ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.
అందుకే అమ్మడిలో ఎప్పడూ హుషారు టాప్ గేర్ లో ఉంటుంది. పెర్ఫామెన్స్.. గ్లామర్ రెండింటినీ మిక్స్ చేసే ఆండ్రియా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఎక్కువగా గ్లామర్ విందు చేసేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ తీసుకున్న సెల్ఫీ ఒకటి కుర్రాళ్లకు భలే కనులవిందు చేస్తోంది. కంప్లీట్ బ్లాక్ థీమ్ లో అమ్మడి గెటప్ అదిరిపోయింది. నెక్లేస్ నుంచి స్టైలింగ్ వరకూ మొత్తం నలుపే. మొత్తం సెల్ఫీలో అమ్మడి స్కిన్ షో వైట్ గా మెరిసిపోతోంది. అసలే బ్లాక్ థీమ్ కావడంతో.. నెట్టెడ్ డ్రసింగ్ లో క్లీవేజ్ సోయగాలు మరింతగా మెరిసిపోతున్నాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా 7 సినిమాలు ఉన్నాయి. అఫ్ కోర్స్.. అందులో సగం రిలీజ్ ఆలస్యమయినవే. అయినా సరే.. వాడా చెన్నై.. తుప్పరివాలన్.. తారమణి వంటి క్రేజీ ప్రాజెక్టులను ఈ ఏడాది రిలీజ్ చేయనుంది ఆండ్రియా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/