Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బికినీలో రోగ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   17 Sep 2018 8:25 AM GMT
ఫోటో స్టొరీ: బికినీలో రోగ్ బ్యూటీ
X
ఏంజెలా క్రిజ్లింకి పేరు మీరు తెలిస్తే సరే లేకపోతే తప్పనిసరిగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందే.. ముంబై మోడల్ అయిన ఈ సుందరి స్ప్లిట్స్ విల్లా లాంటి టీవీ షోల్లో పాల్గొంది. ఇక పూరి స్కూల్ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'జ్యోతి లక్ష్మి' ఐటెం నంబర్ లో తళుక్కున మెరిసిన ఈ భామ 'రోగ్' లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత హిందీ లో విక్రమ్ భట్ థ్రిల్లర్ ఫిలిం '1921' లో హీరోయిన్ గా నటించింది.

ఇంట్రో అయిపోయిందిగా ఇక ఫోటో సంగతి. ఏంజెలా ఏంజెల్ లాంటి బ్యూటీనే గానీ ఇంకా బ్రేక్ రాలేదు. పైగా ఇన్స్టాగ్రామ్ లో కూడా వన్ మిలియన్ కూడా ఫాలోయర్స్ లేరు. దీంతో హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొని ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. సాధారణంగా తమ పోస్ట్ లు పాపులర్ అయ్యేందుకు ఒక ఐదో పదో హ్యాష్ టాగులు ఇస్తారు. కానీ ఈ ఏంజెలా మాత్రం ముప్పై హ్యాష్ టాగులు ఇచ్చింది! మరో ఫోటోకు పెట్టిన క్యాప్షన్ 'నేను ఐస్ క్రీమ్ ను చూసినప్పుడు నా ఫేస్ ఇలా అవుతుంది'.

ఇక నెటిజనులు ఊరుకుంటారా? అసలే 2 పీస్ బికినీ.. పైగా పాలరాతి శిల్పంలా చక్కటి మేనిరంగుతో కూడిన ఇంపైన ఓంపుసొంపులు. ఇక ఒకడు నాకు నిన్ను ఐస్ కరీం.. సారీ స్పెల్లింగ్ మిస్టేక్.. 'ఐస్ క్రీమ్' లాగా తినాలని ఉంది అన్నాడు.. మరొకరు నువ్వే ఐస్ క్రీమ్ లా గా ఉన్నావు నీకు ఇంకో ఐస్ క్రీమ్ ఎందుకని ప్రశ్నించారు. కె. రాఘవేంద్ర రావు లాంటి ఒక చిలిపి నెటిజన్ మాత్రం బొడ్డు ఆభరణం అదిరిందని కితాబిచ్చాడు!