Begin typing your search above and press return to search.
ఆఫ్ఘన్ సంక్షోభంపై ఏంజెలీనా జోలీ మొదటి పోస్ట్
By: Tupaki Desk | 22 Aug 2021 6:31 AM GMTసినీ దిగ్గజ ప్రముఖులు ఇప్పటిదాకా ట్విట్టర్ ఫేస్ బుక్ లో తప్పితే ఇతర సామాజిక మాధ్యమాల్లో లేరు. కానీ అప్ఘన్ సంక్షోభం నేపథ్యంలో తొలిసారి స్పందించారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ తోపాటు ఇతర శక్తివంతమైన హాట్ బ్యూటీస్ కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ సొంత ఖాతాలను తెరవడానికి సోషల్ మీడియాలోకి కొత్తగా ప్రవేశించారు. ఈ ఆలస్యానికి కారణం అప్ఘన్ సంక్షోభం. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను కలిగి ఉన్న హాలీవుడ్ సూపర్ హాట్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ అప్ఘన్ సంక్షోభం నేపథ్యంలో ఇన్ స్టాగ్రామ్ లోకి తొలిసారి చేరారు.
కొనసాగుతున్న ఆఫ్ఘన్ సంక్షోభం మధ్య వీరు స్పందించారు. దాదాపు 20 సంవత్సరాల తరువాత తాలిబాన్లు యుద్ధంతో దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వారి క్రూరత్వాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు, ఏంజెలీనా జోలీ హేయమైన హింసను ఖండించడానికి ఇన్ స్టాగ్రామ్ లో చేరింది.
ఇప్పటివరకు తన మొదటి.. ఏకైక పోస్ట్‌లో ఏంజెలినా జోలి ధ్వజమెత్తారు. ఈ నటి ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులను మళ్లీ అణిచివేసినందుకు తాలిబాన్‌లపై నిప్పులు చెరిగారు. ఆఫ్ఘన్ అమ్మాయి తనకు రాసిన లేఖను ఆమె పంచుకుంది. వారు కోరుకున్న స్వేచ్ఛను ఇవ్వడానికి ఆఫ్ఘన్‌లో మిలియన్ల మంది జీవితాలు.. మిలియన్ల డాలర్లు ఖర్చు చేసినప్పటికీ ప్రపంచ శక్తులు ఉగ్రవాద సంస్థను అదుపు చేయలేకపోయాయి.
టోంబ్ రైడర్.. మాలెఫిసెంట్ వంటి సినిమాలకు ప్రసిద్ధి చెందిన, 42 ఏళ్ల యాక్షన్ స్టార్ ఏంజెలీనా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 గంటల లోపు 4.5 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈమె మొదటి పోస్ట్‌కు ఇప్పటివరకు 1.7 మిలియన్ లైక్‌లు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా ఏంజెలీనా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు.. పేద ఆఫ్రికన్ దేశాల నుండి పిల్లలను దత్తత తీసుకోవడానికి ప్రసిద్ధి చెందింది. నటి శరణార్థుల ఖాతాతో సహా మూడు ఎన్జీవోలను మాత్రమే అనుసరిస్తుంది. ఈ సోషల్ మీడియా అరంగేట్రం తన వినోద వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి కాదని ఆమె తెలపడం విశేషం.