Begin typing your search above and press return to search.
తమన్నాతో గొడవ.. అనిల్ ఏమన్నాడంటే?
By: Tupaki Desk | 6 Jun 2022 7:31 AM GMTదర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల F3 సినిమాతో మరోసారి బాక్సాఫీసు వద్ద మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఈ దర్శకుడు తన సినిమాలతో నే కాకుండా బయటి ప్రపంచంలో కూడా అందరిని నవ్విస్తూ ఉంటాడు. అందరితో చాలా సరదాగా కనిపిస్తూ ఉంటాడు. ఎక్కడ మాట్లాడినా కూడా తనదైన శైలిలో కామెడీగా స్పందిస్తూ ఉంటాడు. అయితే అతనితో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అనిల్ మనస్తత్వం చాలా మంచిది అని చెబుతూ ఉంటారు.
అంతే కాకుండా తను ఎవరితోనూ గొడవ పెట్టుకొకుండా పాజిటివ్ ముందుకు వెళుతుంటాడు అని కూడా వివరణ ఇస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా మాత్రం తమన్నా భాటియా తో అనిల్ రావిపూడి కి కాస్త గొడవ అయింది అని ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు నోరు పారేసుకున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. అందుకే తమన్నా ఎఫ్ 3 సినిమా ప్రమోషన్ లో కూడా పాల్గొన లేదు అని కొన్ని ఉదాహరణలు కూడా వైరల్ అయ్యాయి.
అయితే ఆ వార్తలు ఎన్ని వస్తున్నా కూడా చిత్రయూనిట్ అప్పట్లో అయితే పెద్దగా స్పందించలేదు. కానీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.
ఒక విధంగా ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే అని ఒకరోజు షూటింగ్ లో జరిగిన మాటల ద్వారా రెండు రోజుల అరకు ఇద్దరి మధ్యలో కాస్త వాతావరణం వేడెక్కింది కూడా దర్శకుడు వివరణ ఇచ్చాడు.
సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరు గంటల తర్వాత ప్యాకప్ చెప్పాల్సి ఉంటుంది అయితే కొన్ని సన్నివేశాల కోసం అలా ఇంకాస్త ఎక్కువ సమయం చేయాల్సి వచ్చింది. అయితే అందరూ సిద్ధంగా ఉండగా తమన్నా మాత్రం ఉండలేను అని చెప్పిందట.
ఉదయాన్నే వర్కౌట్ చేసుకోవాలి అని వివిధ కారణాలు కూడా చెప్పిందట. దీంతో అనిల్ రావిపూడి ఆ విషయంలో కాస్త విభేదించినట్లు తెలియజేశాడు. అయితే మళ్లీ రెండు రోజుల తర్వాత ఆ సమస్య తొలగిపోయిందని నేను వెళ్లి మాట్లాడి మళ్లీ ఎప్పుటిలానే కలిసి పోయినట్లుగా తెలియజేశాడు. ప్రమోషన్ లో తమన్నా రాకపోవడానికి ప్రధాన కారణం ఆమె ఇతర షూటింగ్తో బిజీగా ఉండడమే అని దర్శకుడు వివరణ ఇచ్చారు.