Begin typing your search above and press return to search.
అనిల్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అదిరింది
By: Tupaki Desk | 3 Jan 2020 6:01 AM GMTఅనుభవం ఉన్న కొందరు సీనియర్ డైరెక్టర్స్ కంటే నిన్న మొన్న వచ్చిన యంగ్ డైరెక్టర్ కొన్ని విషయాల్లో బెస్ట్ అనిపించుకుంటున్నారు. అవును పట్టుమని నాలుగు సినిమాలు చేసేసి సూపర్ స్టార్ తో ఐదో సినిమా చేసేసాడు అనిల్ రావిపూడి. ఇదొకెత్తైతే మహేష్ పెట్టి అనుకున్న టైంలో షూటింగ్ ఫినిష్ చేసి పది రోజుల ముందే సెన్సార్ కి అందివ్వడం అనేది ఇంకో ఎత్తు. అవును సూపర్ స్టార్ తో సినిమా అంటే ఎటు లేదన్నా ఏడాది దాటేస్తుంది. 'మహర్షి' విషయం లో అదే జరిగింది.
జులై 5న స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ను కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంటున్నాడు అనిల్. ఇక మహేష్ తో పాటు భారీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ తను అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తీ చేసి నిర్మాత నుండి ప్రసంశలు అందుకున్నాడు కూడా. అయితే ఈ విషయంలో త్రివిక్రమ్ కాస్త లేట్ అనిపించుకున్నాడు.
అల వైకుంఠపురములో ఏప్రిల్ లో షూటింగ్ మొదలైంది. అంటే సరిలేరు నీకెవ్వరు కంటే ఓ మూడు నెలలు ఎక్కువ టైం పట్టింది. నిజానికి సరిలేరు నీకెవ్వరు తో పోలిస్తే అల వైకుంఠపురములో క్యాస్టింగ్ కూడా తక్కువే. అవుట్ డోర్ షూట్ కూడా పెద్దగా లేదు. సాంగ్స్ కోసం మత్రమే పారిస్ వెళ్లారు ఆ షెడ్యుల్ మినహా ఆల్మోస్ట్ హైదరాబాద్ లోనే ఫినిష్ చేసారు. ఇక 'సరిలేరు నీకెవ్వరు' కి సంబంధించి కాశ్మీర్ లో కొంత భాగాన్ని షూట్ చేసుకొచ్చారు. ఏదేమైనా త్రివిక్రమ్ కంటే అనిల్ షూటింగ్ ప్లానింగ్ లో మాస్టర్ అనిపించుకున్నాడు.