Begin typing your search above and press return to search.
మొదటి ముద్దుకు ఎనిమిదేళ్లు
By: Tupaki Desk | 24 Jan 2018 11:30 PM GMT2001లో వచ్చిన నువ్వు నేను సినిమా అప్పట్లో మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచినా సంగతి తెలిసిందే. తేజ - ఉదయ్ కిరణ్ సక్సెస్ ట్రాక్ కు ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. అంతే కాకుండా ఆ సినిమాలో నటించిన హీరోయిన్ అనిత హంసనందినికి కూడా మంచి ఆఫర్స్ అందుకుంది. అయితే పెద్ద సినిమాల్లో నటించకపోయినప్పటికీ బాలీవుడ్ లో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ తో కెరీర్ ను బాగానే నెట్టుకొచ్చింది.
అంతే కాకుండా సీరియల్స్ లో కూడా తన ఇమేజ్ ను బాగా పెంచేసుకుంది. ఇక ఆ మధ్యలో బికినీ వేసి కొంచెం షాక్ ఇచ్చింది. అయితే అనిత 2012లో రోహిత్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది. అంతే కాకుండా ఎప్పటికపుడు తన ఆనందాలను సోషల్ మీడియా ద్వారా తెలుపుతోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫొటో అయితే ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతోంది.
ఎందుకంటే అమ్మడు తన శ్రీవారి బుగ్గపై ముద్దు పెడుతూ ఉంది. అది ఫస్ట్ కిస్ అని చెబుతూ మొదటి ముద్దుకు 8 ఏళ్లు అని సంతోషంగా గడిచిపోయిందని వర్ణించింది. దీంతో నెటిజన్స్ కూడా బాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అని చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.