Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: హాట్ దివాగా మారిన సీతమ్మ
By: Tupaki Desk | 2 Jan 2019 9:54 AM GMTతెలుగు అమ్మాయి అంజలి కెరీర్లో 'గీతాంజలి'.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి హిట్లు ఉన్నప్పటికీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లీగ్ లోకి చేరలేకపోయింది. కానీ కోలీవుడ్ కు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక హీరో జై తో లవ్ ఎఫైర్ తో చాలా రోజులు వార్తలలో ఉన్నప్పటికీ ఈమధ్య ఇద్దరూ దూరంగా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా 2019 కు వెల్కమ్ చెప్తూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. గతంలో బొద్దుగా ఉండే అంజలి కాస్తా జీరో సైజ్ బ్యూటీ లాగా మారిపోయింది. డిజైనర్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ ఒక సెన్సువల్ పోజ్ ఇచ్చింది. జెల్ తో గుబురుగా చేసిన చేసిన హెయిర్ తో.. చేతి గాజుల లాంటి చెవి రింగులతో దర్శనమిచ్చింది. ఇక చేతికేమో వుడెన్ బ్యాంగిల్స్ వేసుకుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోడరన్ సీతమ్మలా ఉంది.
ఇలాంటి అల్ట్రా స్టైలిష్ ఫోటోతో 2019 కు వెల్కమ్ చెప్పడం నెటిజనులకు పిచ్చపిచ్చగా నచ్చింది. సన్నబడడంతో ఫేస్ లో గ్లో తగ్గిందని కొంతమంది అన్నారుగానీ మెజారిటీ జనాలు మాత్రం అంజలి లుక్ ను మెచ్చుకున్నారు.