Begin typing your search above and press return to search.
అంజలి చేసేది ఓ కొత్త జోనర్
By: Tupaki Desk | 21 Oct 2015 5:53 AM GMTతెలుగింటి సీతమ్మ అంజలి ప్రస్తుతం ఏం చేస్తోంది? హారర్ కామెడీ గీతాంజలి వంటి హిట్ సినిమాలో నటించాక అంజలి ఇంత గ్యాప్ తీసుకుందేంటి? ఇలాంటి సందేహాలెన్నో అభిమానుల్లో ఉన్నాయి. అయితే గ్యాప్ తీసుకున్నా ఓ కొత్త జోనర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది ఈ అమ్మడు. ప్రస్తుతం పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో చిత్రాంగద అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ టైటిల్ విన్న వెంటనే ఇదేదో ఓ హారర్ కామెడీ అని అనుకుంటే పొరపాటే. ఇది పూర్తిగా డిఫరెంట్ జోనర్ అని చెబుతోంది అంజలి. ఈ ఏడాది డిసెంబర్ లోనే మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే 80 నుంచి 90 శాతం షూటింగ్ పూర్తయింది. మరో 10రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.. అని చెప్పింది అంజలి. గీతాంజలి తర్వాత మరో ఇంట్రెస్టింగ్ రోల్ లో చేస్తున్నా. ఇది కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా. .. అని వివరాలు చెప్పింది అమ్మడు.
అయితే క్యాట్ ఉమెన్ లా - మేలిఫిషియెంట్ లా - మ్యాట్రిక్స్ హీరోయిన్ లా ఎప్పుడు కనిపిస్తుందో ..? ఒకవేళ అలాంటి కథలు అంజలిని వరిస్తే దరికి చేరనిస్తుందా? ప్్చ ... ఒకవేళ అలాంటి కథలు తనవైపు రావాలంటే ఇంకా ఇంకా సన్నజాజిలా మారిపోవాలి. కాస్త మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అంత కన్ స్ర్టక్టివ్ గా టాలీవుడ్ హీరోయిన్లు ఉంటారంటారా?