Begin typing your search above and press return to search.
అందంతో రంజింపచేసిన డాన్ శీను గాళ్
By: Tupaki Desk | 22 Dec 2016 4:28 AM GMTహీరోయిన్స్ అంటేనే గ్లామర్ డాల్స్. ఈ విషయంలో పెద్దగా ఆలోచించుకోవాల్సిన పనేమీ ఉండదు కానీ.. కొందరు గ్లామర్ విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకుంటారు. అఫ్ కోర్స్ కొందరికి అది కూడా అందమే కానీ.. చాలామంది అందగత్తెలు మాత్రం షోకుల ఎగ్జిబిషన్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కారు.
అలాంటి ముద్దుగుమ్మల్లో ఒకరు అంజనా సుఖానీ. అలా పేరు చెబితే అందరూ గుర్తుపట్టేయకపోవచ్చు కానీ.. డాన్ శీనులో చిందులేసిన బ్యూటీ అంటే మాస్ ఫ్యాన్స్ కి బాగా గుర్తుకొచ్చేస్తుంది. రీసెంట్ గా ముంబైలో ఓ ఫ్యాషన్ ఈవెంట్ జరిగింది. జుహు ప్రాంతంలో ఈషా అమిన్ లేబుల్ లాంఛ్ లో అంజనా సందడి చేసింది. ఆరెంజ్ కలర్ టాప్ లో మ్యాచింగ్ ఫుట్ వేర్ తో అమ్మడు ఇచ్చిన లుక్ కి చాలామంది ఫ్లాట్ అయిపోయారు. ముఖ్యంగా క్లీవేజ్ షో విషయంలో అయితే అంజన ఈ షో మొత్తానికి అట్రాక్షన్ అయిపోయింది.
నార్త్ లో చాలానే భాషల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి ఇంకా స్టార్ రేంజ్ రాలేదు కానీ.. ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాషన్ మాత్రం ఫాలో అయిపోయింది. మరి అమ్మడి కష్టానికి తగిన ప్రతిఫలంగా మాంచి ఛాన్స్ ఇచ్చి పీక్ స్టేజ్ కి తీసుకెళ్లేదెవరో తేలాల్సి ఉంది. ఇక ఈ కార్యక్రమంలో సీనియర్ భామ శ్రీదేవి నుంచి మిల్కీ బ్యూటీ తమన్నావరకూ చాలామంది సుందరాంగులే సందడి చేయడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/