Begin typing your search above and press return to search.
అంతరిక్షం క్లోజింగ్ కలెక్షన్స్
By: Tupaki Desk | 8 Jan 2019 6:46 AM GMTసంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన స్పేస్ థ్రిల్లర్ 'అంతరిక్షం 9000kmph' డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్.. ట్రైలర్లతో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించగలిగినా ట్రేడ్ సర్కిల్స్ లో మాత్రం పెద్దగా స్పందన దక్కలేదు. సోలో రిలీజ్ కాకుండా ఇతర చిత్రాలతో పోటీలో విడుదల చేయడంతో బయ్యర్లు ముందుకు రాలేదు. అందుకే కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ కు వెళ్ళాల్సి ఉంది. ఓవరాల్ గా ఎస్టిమేటెడ్ ఫిగర్స్ తో కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ. 19 కోట్లు. ఇప్పుడు 'అంతరిక్షం' థియేట్రికల్ రన్ పూర్తి కావడం తో క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి.
బ్రేక్ ఈవెన్ మార్క్ ను టచ్ చేసేందుకు రూ. 19 కోట్లు కలెక్ట్ చేయాల్సిన 'అంతరిక్షం' నలభై శాతం రికవరీతోనే సరిపెట్టుకుంది. ఫైనల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.61 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను నమోదు చేసింది. సంక్రాంతి సీజన్ సినిమాల హంగామా రేపటితో ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ టోటల్ లో పెద్దగా మార్పు చేర్పులేవీ ఉండవు. ఓవర్సీస్ విషయం తీసుకుంటే బ్రేక్ ఈవెన్ మార్కు $900k గ్రాస్ కలెక్షన్స్ కాగా $340k కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం సినిమా డిజాస్టరే.
ప్రపంచ వ్యాప్తంగా ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజామ్: 2.42 cr
సీడెడ్: 0.63 cr
ఉత్తరాంధ్ర: 0.77 cr
ఈస్ట్ : 0.35 cr
వెస్ట్: 0.27 cr
కృష్ణ: 0.49 cr
గుంటూరు: 0.51 cr
నెల్లూరు: 0.21 cr
ఏపీ + తెలంగాణా: రూ. 5.65 cr
రెస్ట్ అఫ్ ఇండియా: 0.52 cr
ఓవర్సీస్: 1.44 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 7.61 cr (డిస్ట్రిబ్యూటర్ షేర్)