Begin typing your search above and press return to search.
ఓరి దేవుడో జాంబీరెడ్డికే తాతయ్యలా ఉంది!
By: Tupaki Desk | 18 April 2021 10:30 AM GMTసోషల్ మీడియాల్లో టిక్ టాక్ ఒక సెన్సేషన్. కానీ చైనా యాప్ లను బ్యాన్ చేయడంతో టిక్ టాక్ బంద్ అయ్యింది. ఆ తర్వాత దేశీ యాప్ లపై పడింది యువతరం. ఇక యాప్ లతో ప్రయోగాలు చేయడంలో రెగ్యులర్ చిలిపి యువతకు తానేమీ తీసపోనని నిరూపించే కథానాయికల జాబితాలో అదా శర్మ ఎప్పుడూ ముందుంటుంది. కానీ ఇప్పుడు అదాకి చెల్లెమ్మలా అనుపమ రెడీ అయినట్టే కనిపిస్తోంది. ఈ అమ్మడు ఒక ఫిల్టర్ యాప్ ని ఉపయోగించి ఎలాంటి మ్యాజిక్ చేసిందో చూశారు కదా?
ఆడాళ్లను మగాళ్లుగా మార్చేసే ఈ యాప్ తో క్యూట్ అనుపమ ఇలా మారిపోయింది. అలా మీసాలు గడ్డాలతో దెయ్యం కళ్లతో భయపెట్టేస్తోంది. ఓరి దేవుడో జాంబీరెడ్డికే తాతయ్యలా ఉంది! అన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. ప్రయోగం మరీ ఎబ్బెట్టుగా ఉందని ఇలాంటివి పోస్ట్ చేయడం తగదని హితవు పలుకుతున్నారు తన అభిమానులు. పైగా ఈ గెటప్ ని పోస్ట్ చేసి ఆడియోని వినిపించడం అంతగా బాలేదనే విమర్శ ఎదురైంది.
అయితే అనుపమ ఇదంతా కావాలనే చేస్తోంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు ఇలా డిఫరెంటుగా ప్రయోగాలు చేస్తోందని అర్థమవుతోంది. అయితే అన్ని ప్రయోగాలు సక్సెస్ కావు. కొన్ని వికటిస్తాయని ప్రూవైంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే అనుపమ మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో నిఖిల్ సరసన 18 పేజెస్ సెట్స్ లో ఉంది. దిల్ రాజు బ్యానర్ లో రెండు సినిమాలు చేస్తోంది.