Begin typing your search above and press return to search.
రతిరాణినే తలపిస్తున్న నవనాయిక!
By: Tupaki Desk | 27 March 2021 6:00 AM ISTపూర్వం రాణులు రాకుమార్తెలు శయనమందిరం వస్త్రధారణ గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. చూస్తుంటే అనుపమ వేషధారణ ఇంచుమించు అలానే కనిపిస్తోందంటూ యూత్ ఒకటే చెలరేగుతున్నారు.
నవనాయిక అనుపమ పరమేశ్వరన్ రతిరాణినే తలపిస్తోంది! గుడులు గోపురాలపై చెక్కిన కజురహో శిల్పంలా కనిపిస్తోంది! అంటూ వేడిగా కామెంట్లను గుప్పిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ మత్తుకళ్ల యవ్వారం కంటికి కునుకు పట్టనివ్వదేమో! అన్నది యువతరం భావన.
మొత్తానికి జనాల అటెన్షన్ ని తనవైపు తిప్పేసుకోవడంలో అమ్మడు సక్సెసైంది. అఆ- రాక్షసుడు తర్వాత మళ్లీ అనుపమకు చెప్పుకోదగ్గ హిట్లు లేవు. టాలీవుడ్ లో బిగ్ బ్యాంగ్ తో కంబ్యాక్ కావాలి. ఆ క్రమంలోనే 18 పేజెస్ లాంటి క్రేజీ లవ్ స్టోరీలో నిఖిల్ సరసన నటిస్తోంది. తమిళంలో నిన్ను కోరి రీమేక్ లో అధర్వ సరసన నాయికగా నటిస్తోంది.
సౌత్ లో ఈ ఆఫర్లు సరిపోవడం లేదట. అందుకే అగ్ర హీరోలతో క్రేజీ ఆఫర్ల కోసం వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ముక్కుకు ముక్కెర.. అందంగా తీర్చిదిద్దిన ముఖాకృతి.. పాక్షికంగా అందాల్ని ఆవిష్కరిస్తున్న డిజైనర్ దుస్తుల్లో అనుపమ చాలా హాట్ గా కనిపిస్తోంది.