Begin typing your search above and press return to search.
చీర కట్టులో అనుపమ అందం అదరహో
By: Tupaki Desk | 18 Dec 2022 3:30 PM GMTప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండియన్ ప్రేక్షకుల దృష్టిని అలరించిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగు లో అఆ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. తెలుగు ప్రేమమ్ లో కూడా నటించి మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో అడుగు పెట్టిన మొదటి ఏడాదిలోనే రెండు సినిమాలు చేసిన ఈ అమ్మడు ఆకట్టుకుంది.
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఇబ్బడి ముబ్బడిగా సినిమాలకు కమిట్ కాకుండా ఒక మంచి పాత్ర మంచి కథ ఉంటేనే సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ అమ్మడు నటించిన 18 పేజెస్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా అనుపమ ఇలా చీర కట్టు లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాదారణంగా హీరోయిన్స్ స్కిన్ షో చేస్తేనే ఎక్కువ మందిని ఆకట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం అందాల ప్రదర్శన చేయకున్నా కూడా ఈమె ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా చీర కట్టులో పద్దతైన అమ్మాయి పాత్రలో కనిపించినా కూడా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా భలే ఉందే అంటూ అనుపమ అందం గురించి కామెంట్స్ చేస్తూ అదరహో అంటున్నారు. అందమైన అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగు తో పాటు ఇతర భాషల్లో బ్యాక్ టు బ్యాక్ నటిస్తూనే ఉంది.
ఇక అనుపమ ఇటీవల డీజే టిల్లు 2 సినిమాలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో ఒకటి రెండు రోజులు షూటింగ్ లో కూడా పాల్గొన్న తర్వాత అనుపమ తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.