Begin typing your search above and press return to search.
హీరోతో బెడ్డు మీద అనుష్క
By: Tupaki Desk | 9 Dec 2015 11:30 AM GMTఅవును.. అనుష్క శర్మ ఓ హీరోతో కలిసి బెడ్డు పంచుకుంది. అది తెరమీద కూడా కాదు. నిజ జీవితంలోనే. ఆ హీరో మరెవరో కాదు.. ‘బాంబే వెల్వెట్’లో అనుష్కపై ముద్దుల వర్షం కురిపించిన రణబీర్ కపూర్. అనుష్క - రణబీర్ కలిసి బెడ్డు మీద ఉన్న ఫొటోను డైరెక్టర్ కరణ్ జోహార్ స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేశాడు కూడా. పైన కనిపిస్తున్నది ఆ ఫొటోనే.
ఇంతకీ ఏంటి ఈ ఫొటో వెనుక కథ అంటే.. కరణ్ జోహార్ దర్శకత్వంలో రణబీర్ కపూర్ - అనుష్క శర్మ జంటగా ‘యే దిల్ హై ముష్కిల్' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం యూనిట్ అంతా రేయింబవళ్లు కష్టపడిపోతున్నారట. షూటింగ్ లో నాన్ స్టాప్ గా పాల్గొనడం వల్ల అందరూ అలసిపోయారట. ముఖ్యంగా రణబీర్ - అనుష్క చాలా కష్టపడిపోయి.. పక్కనే ఓ బెడ్డు కనిపిస్తే చాలా ఇరుగ్గా ఉన్నా పట్టించుకోకుండా అలా పడుకుని నిద్రలోకి జారిపోయారట.
చూశారా నా హీరో హీరోయిన్లు ఎలా అలసిపోయి ఒకే బెడ్డుపై నిద్రపోతున్నారో అంటూ ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు కరణ్. కరణ్ చాన్నాళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టి తీసిన ‘యే దిల్ హై ముష్కిల్’లో ఐశ్వర్యారాయ్ తో పాటు సన్నీ లియోన్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం.