Begin typing your search above and press return to search.
పెళ్లి తరువాత కలసి కవరెక్కారు
By: Tupaki Desk | 10 Jan 2018 8:43 AM GMT2017 సెలబ్రెటీల వివాహానికి చాలా కలిసొచ్చింది. ప్రేమించుకున్న చాలా జంటలు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. ఇక అందరికంటే ఎక్కువగా హాట్ టాపిక్ అయిన పెళ్లి ఏదైనా ఉందా అంటే అది విరాట్ అనుష్క పెళ్లి అనే చెప్పాలి. మొదట వీరు ప్రేమలో కొన్నేళ్ల వరకు బాగా కొనసాగి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకటయ్యారు. అభిమానులు కూడా అందుకు చాలా సంతోషపడ్డారు. ప్రస్తుతం విరుష్క అని అందరు ఈ జంటను ముద్దుగా పిలుచుకుంటున్నారు.
అయితే ఫైనల్ గా సెలబ్రేషన్స్ తో వివాహ వేడుకలు ముగించుకున్నారు. ప్రస్తుతం హాని మూన్స్ అంటూ దేశ విదేశాల్లో తిరిగేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. విరాట్ అనుష్క వివాహానికి ముందు పలు రకాల ఫ్యాషన్ మ్యాగజిన్ లకి స్టిల్స్ ఇచ్చిన సంగతి. తెలిసిందే. వేరు వేరుగా ఎక్కువ ఫొటో షూట్స్ లలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా పెళ్లి తరువాత మొదటి సారి ప్రముఖ మ్యాగిజిన్ పై మెరిశారు. ఫిల్మ్ ఫేర్ కవర్ పేజ్ పై విరుష్క జోడి అందరిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ ఒక స్టైలిష్ నేవి బ్లూ సూట్ తో కనిపించగా ఆయన సతీమణి అనుష్క మాత్రం ట్రెడిషనల్ లుక్ తో కనిపించింది. ఒక మెరున్ వెల్వెట్ శారీలో బంగారు నగలను ధరించి చివరగా కొప్పులో రోస్ టచ్ ఇచ్చింది. ఆ లుక్ లో అనుష్క చాలా అందంగా ఉంది. అందుకేనేమో విరాట్ తన ప్రియురాలి వైపే ప్రేమగా చూస్తున్నాడు. ఆ లుక్స్ పై కూడా నెటీజన్స్ చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జంట ఇంకా ఎన్ని స్టిల్స్ తో ఇలా ఆకట్టుకుంటుందో చూడాలి.