Begin typing your search above and press return to search.
ప్రభాస్-అనుష్క.. సెల్ఫీ అదిరిపోలా!
By: Tupaki Desk | 9 Nov 2015 7:15 AM GMTసెల్ఫీ అనగానే ఎవరైనా అందంగా ముస్తాబై పోజులిస్తారు. కానీ అసహ్యమైన మేకప్ వేసుకుని.. డర్టీగా సెల్ఫీ దిగాలని ఎవరైనా అనుకుంటారా? కానీ అనుష్క, ప్రభాస్ మాత్రం అలాగే అనుకున్నారు.ర బాహుబలి సెట్ లో ఇద్దరూ కలిసి ఓ డర్టీ సెల్ఫీ తీసుకున్నారు. ‘బాహుబలి’లో దేవసేనగా అనుష్క ఎలా కనిపించిందో తెలుసు కదా.
ఎప్పుడూ ముగ్ధమనోహరమైన రూపంలోనే దర్శనమిచ్చిన అనుష్కను.. వికారమైన మేకప్ లో చూడ్డానికి ఆమె ఫ్యాన్స్ బాగా ఇబ్బంది పడిపోయారు. బాహుబలి షూటింగ్ సందర్భంగా ఆ గెటప్ లోనే ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగింది అనుష్క. ఐతే అనుష్క అలా ఉండి.. తాను మాత్రం మామూలుగా ఉంటే ఏం బావుంటుందనుకున్నాడేమో.. ప్రభాస్ కూడా ముఖానికి గ్రీజో ఏదో పూసుకుని డర్టీగా తయారయ్యాడు.
ఇద్దరూ కలిసి తీసుకున్న ఈ డర్టీ సెల్ఫీని మొన్న అనుష్క బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ లో షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు ప్రభాస్. బాహుబలి చేయానికి ముందే ప్రభాష్ - అనుష్క కలిసి చేసిన బిల్లా - మిర్చి సినిమాల్లో నటించి హిట్ పెయిర్ అన్న గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా.