Begin typing your search above and press return to search.
సుల్తాన్ కి పిల్ల దొరికేసిందిలే
By: Tupaki Desk | 8 Jan 2016 7:30 PM GMTసల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ''సుల్తాన్''. ఒకప్పుడంటే మనోడు 40 ఏళ్ల పడుచు పిల్లాడిలా కనిపించే వాడు కాబట్టి.. చాలామంది హీరోయిన్లు ఎగబడేవారు. ఇతని ప్రక్కన హీరోయిన్ గా నటిస్తే.. ఇక రచ్చ రంబోలా అనే మూడ్ లో ఉండేవారు. స్టార్ హీరోయిన్ అయిపోవడానికి ఇదే సులభ మార్గం అనుకునేవారు. అందుకు తగ్గట్లుగానే ఐశ్వర్య - కత్రినా వంటి భామలు సల్మాన్ తో నటించేసి మాంచి క్రేజ్ నే తెచ్చుకున్నారులే.
అయితే ఇప్పుడు సీన్ రివర్సయిపోయింది. మనోడికి పిల్లలు దొరకట్లేదు. ఏజు బార్ బాబులా కనిపించడంతో పిల్ల హీరోయిన్లు కూడా వెనకంజే వేస్తున్నారు. అందుకే 30 లేదా 30+ భామలైన సోనమ్ కపూర్ - కరీనా కపూర్ లు తప్పించి.. మనోడికి భామలు కరువయ్యారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఫైనల్ గా 27 ఏళ్ల అనుష్క శర్మ.. సల్మాన్ హీరోయిన్ గా చేయడానికి ఒప్పేసుకుంది. అమ్మడు వయస్సు 27 అయినప్పటికీ.. ఒక 23 అంటే నమ్మసే లుక్ తో మెరుపులు మెరిపిస్తుంటుంది. బికినీ టు లిప్ లాక్ దేనికైనా రెడీ. అలాగే పెర్ఫామెన్స్ లో కూడా రచ్చే.
అనుష్క శర్మను సుల్తాన్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు ఈ సాయంత్రం యశ్ రాజ్ ఫిలింస్ అఫీషియల్ గా డిక్లేర్ చేసిందిలే. పండుగ చేస్కోమ్మా సల్మాన్. ఈ సినిమాను అబ్బాస్ ఆలీ జఫర్ రూపొందిస్తున్నాడు.