Begin typing your search above and press return to search.
కుర్ర హీరోని ఫట్ మని పీకిన అనుష్క
By: Tupaki Desk | 10 Oct 2016 3:30 PM GMTసినిమాల్లో కొట్టుకునే కొట్టుకునే సీన్స్ బాగానే ఉంటాయి. హీరో హీరోయిన్లు ఒకరినొకరు ప్రేమ కోసమో.. కోపం కొద్దీ కొట్టేసుకుంటూ ఉంటారు. అయితే.. ఇలా సినిమా కొట్టుకోవడాల్లో.. నిజంగా కొట్టే సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. బాలీవుడ్ లో ఈ మధ్య సినిమాలపై కమిట్మెంట్ బాగా ఎక్కువైపోయింది. చెంప ఛెళ్లుమనిపించే సీన్స్ ని కూడా రియలిస్టిక్ గా ఉండేందుకు.. నిజంగానే కొట్టేస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ అనుష్ శర్మ.. యంగ్ హీరో రణబీర్ కపూర్ కి చెడామడా ఛెళ్లుమని చెంప వాయగొట్టడం ఇప్పుడక్కడ సెన్సేషన్ అయిపోయింది. యే దిల్ హై ముష్కిల్ మూవీలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. అయితే.. సీన్ కోసం ఓ చోట హీరోని హీరోయిన్ చెంప పగిలేలా లాగిపెట్టి ఒక్కటిచ్చుకుంటుంది. ఈ సీన్ పిక్చరైజేషన్ లో భాగంగానే రణబీర్ కపూర్ ని నిజంగానే పీకిందట అనుష్క. అది కూడా ఒకసారి కాదు.. మూడు సార్లు కొట్టాక కానీ సీన్ కంప్లీట్ కాలేదు.
మేకింగ్ వీడియోలో ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు రణబీర్-అనుష్కలు. అనుష్క శర్మ గట్టిగానే కొట్టడం రణబీర్ కి బాగా కోపం తెప్పించేసి చిర్రుబుర్రులాడాడట కూడా. ఆ తర్వాత అనుష్క వెళ్లి పర్సనల్ గా సారీ చెప్పాక కానీ శాంతించలేదట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/