Begin typing your search above and press return to search.
అనుష్క వెబ్ సిరీస్ చేస్తోందట
By: Tupaki Desk | 1 Aug 2017 9:39 AM GMTబాలీవుడ్ హీరోయిన్ లలో ఉన్న మిగతా హీరోయిన్లు తో పోలిచి చూస్తే అనుష్క శర్మా కొంచం విబిన్నం అనే అనాలి. ఒక కమర్షియల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొద్ది కాలం లోనే వంద కోట్ల క్లబ్ సినిమాలతో మంచి విజయం అందుకుంది. సల్మాన్, అమీర్ , షారూక్ ముగ్గురుతో నటించి సూపర్ హిట్ సినిమాలును తన ఖాతాలో జమచేసుకొంది. నటిగా గానే కాకుండా తన ఆలోచనలుకు తగ్గట్లు సినిమాలు నిర్మించాలి అని క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేసింది.
హీరోయిన్ గా నటిస్తూనే ప్రొడ్యూసర్ గా కూడా మారి ఎన్ హెచ్ 10 - ఫిలౌరి అనే సినిమాలు కూడా నిర్మించింది. ఇప్పుడు తన ప్రొడక్షన్లో సినిమాలతో పాటుగా ఒక వెబ్ సిరీస్ కూడా ప్రొడ్యూస్ చేయడానికి సిద్దపడుతోంది. ఈ కొత్త ప్రాజెక్టు గురించి అనుష్క మాట్లాడుతూ “ఒక ప్రొడ్యూసర్ గా మేము చాలా కథలుపై వర్క్ చేస్తూ ఉంటాము. మా రైటర్ టీమ్ ప్రొడక్షన్ టీమ్ కొన్ని కథలు పై పని చేస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో వెబ్ సిరీస్ అనేవి కొత్త కథలు చెప్పడానికి మంచి వేదికగా మారింది. కొత్త డైరెక్టర్లు కు వాళ్ళ కథలును చెప్పడానికి వీలుపడుతుంది. చూద్దాం మా ఈ కొత్త ఆలోచన కూడా విజయం పొందుతుంది అని అనుకుంటున్నాను'' అంటోంది అనుష్క.
ఇప్పుడు డిజిటల్ మీడియా అనేది చాల పెద్ద ఇండస్ట్రి గా మారింది. దీన్ని వాడుకోవడం వస్తే మరిన్ని కొత్తవి మంచి పరిణామాలు ఏర్పడతాయి అని చెబుతుంది. ఒక నటిగా ఒక పాత్రను కొన్ని ఎపిసోడ్లు గా ఎలా చేస్తారో చూడాలని ఒకటే ఉబలాటం గా ఉందంటోంది. మొత్తానికి 29 ఏళ్ళు లోనే టాప్ హీరోయిన్ గా ఒక ప్రొడ్యూసర్ గా మంచి విజయాలనే అందుకుంటోంది అనుష్క.. చూద్దాం ఈ వెబ్ సిరీస్ ఏమవ్వబోతోందో!!