Begin typing your search above and press return to search.
మిడిల్ వేర్ అందాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
By: Tupaki Desk | 23 Feb 2020 3:30 AM GMTఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఒక దశలో మాత్రమే కెరీర్ పీక్స్ లో ఉంటుంది. ఆ దశ దాటిన తర్వాత ఆఫర్లు ఎక్కువగా ఉండవు. క్రేజ్ కూడా మునుపటిలా ఉండదు. అయితే ఫ్యాన్స్ కు ఈ మార్పులతో పనే ఉండదు. వారికి తమ ఫేవరెట్ హీరోయిన్ ఎప్పుడూ ఫేవరెట్టే. ప్రస్తుతం స్వీటీ అనుష్క శెట్టి అభిమానులు కూడా అలానే ఫీలవుతున్నారు.
స్వీటీ నిన్న మొన్నటివరకూ ఓ టాప్ లీగ్ స్టార్ హీరోయిన్. అయితే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. బాహుబలి తర్వాత ఇప్పటివరకూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాకుండా ఒక రెగ్యులర్ హీరో ఓరియంటెడ్ సినిమాలో హీరోయిన్ గా నటించలేదు. పైగా ఆ 'సైజ్ జీరో' సినిమా పుణ్యామా అని బరువు పెరిగిన స్వీటీ ఇప్పటి వరకూ ఆ రోజుల్లో ఉన్నట్టుగా స్లిమ్ గా.. ఫిట్టుగా కనిపించడం లేదు. దీంతో అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. ఈమధ్య అనుష్క గ్లామరస్ గా కూడా కనిపించడం లేదు. అందుకే ఫ్యాన్స్ అంతరిక్ష శాస్త్రవేత్తల తరహాలో పాత ఫోటోలు అంతర్జాలం అంతా గాలించి కత్తి లాంటి స్వీటీ ఫోటోలను వెలికి తీసి మరీ వైరల్ చేసే పనిలో పడ్డారు.
మీకు పైన కనిపిస్తున్న ఫోటో అలాంటి జిలేబి ఫోటోలలలో ఒకటి.. ఆ ఫోటోను చూస్తే సాధారణ ప్రవర్తన ఉన్న ఏ మగానుభావుడికైనా జివ్వనిపించక మానదు. ఆ మిడిల్ వేర్ అందాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. స్వీటీ ని ఇలా చూసినప్పుడే బంగారమంటి స్వీటీని ప్రెజెంట్ అవతారం లోకి తెచ్చిన సైజ్ జీరో సినిమాపై కరోనావైరస్ ప్రయోగించాలన్న అర్థం పర్థం లేని ఇల్లాజికల్ ఆలోచనలు వస్తాయి. తప్పు లేదు స్వీటీ ఫోటో అలా ఉంది మరి!