Begin typing your search above and press return to search.
తక్కువ ఫీజుతోనే సరిపెట్టుకుంటున్న స్వీటీ
By: Tupaki Desk | 10 Jan 2019 1:30 AM GMTహీరోయిన్ల రెమ్యునరేషన్ విషయానికి వస్తే సౌత్ లోనే టాప్ ప్లేస్ లో ఉంది నయనతార. ఒక సినిమాకు నయన్ నాలుగు నుండి ఐదు కోట్లవరకూ ఛార్జ్ చేస్తుందనే టాక్ ఉంది. సౌత్ లో మరే ఇతర హీరోయిన్ కూడా రెమ్యునరేషన్ విషయంలో నయన్ దరిదాపుల్లో లేదు. క్రేజ్.. పాపులారిటీ విషయంలో నయన్ తర్వాత ప్లేస్ అనుష్కదే. అందుకే రెమ్యునరేషన్ కూడా నయన్ తరవాత సెకండ్ ప్లేస్ లో ఉందని అనుకుంటాం.
కానీ అనుష్క రెమ్యునరేషన్ మాత్రం తక్కువగానే ఉందని సమాచారం. అనుష్క 'భాగమతి' తర్వాత కోన వెంకట్ బ్యానర్ లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు అనుష్క రెమ్యునరేషన్ రూ.1.25 కోట్లు మాత్రమే ఛార్జ్ చేస్తోందని టాక్. సౌత్ లో మరో పాపులర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక సినిమాకు దాదాపు రూ. 2 కోట్లు తీసుకుంటుందట. మరి ఈ లెక్కన స్వీటీ రెమ్యునరేషన్ తక్కువ అన్నట్టే!
రెమ్యునరేషన్ సంగతేమో గానీ అనుష్క మాత్రం యూరోప్ లో న్యాచురల్ వెయిట్ లాస్ థెరపీ తీసుకున్న తర్వాత మునుపటికంటే అందంగా.. స్లిమ్ముగా తయారయింది. ఈ ఊపులో ఒకటి రెండు హిట్లు కనుక సాధిస్తే రెమ్యునరేషన్ విషయంలో నయన్ తర్వాత ప్లేస్ కు చేరడం మాత్రం ఖాయమే.