Begin typing your search above and press return to search.
అబ్బబ్బా.. అనుష్క మళ్లీ చంపేస్తోంది
By: Tupaki Desk | 1 Oct 2016 1:30 PM GMTబాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను రీసెంట్ గానే కుస్తీ పట్లు పట్టే పాత్రలో చూశాం. సుల్తాన్ మూవీలో వస్తాదులను మట్టి కరిపించే రోల్ ని అవలీలగా చేసిపారేసింది. మరి అంతలేసి వస్తాదులతో రింగ్ లో పోటీ పడేందుకు బాగా కసరత్తులు చేయడంతో.. బాడీ అంతా టఫ్ గా అయిపోయి ఉంటుందని అనుకునే వాళ్లకు.. షాక్ నిస్తూ కొత్త అందాలను మెరిసిపోతున్న అనుష్క దర్శనమిచ్చేచేసింది.
ఎల్లె మేగజైన్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 2016 జనవరి నుంచి స్పెషల్ ఎడిషన్ లను లాంఛ్ చేస్తోంది. ఇప్పటికి తొమ్మిదిమంతి ముద్దుగుమ్మలు ఎల్లె కవర్ పేజ్ పై దర్శనమివ్వగా.. ఇప్పడు అక్టోబర్ పదో ఎడిషన్ పై అనుష్క శర్మను తీసుకొచ్చేశారు. సెక్సీ క్వీన్ అంటే ఎలా ఉంటుందో సింపుల్ గా చూపించేసింది. మెడలో అంత పెద్ద ఆర్నమెంట్ నుంచి.. ఉలెన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోటు.. స్కిన్ కలర్ టాప్.. మెరూన్ బాటమ్.. కాంబినేషన్ మొత్తం అనుష్క శర్మకు బలే కుదిరిందిలే.
ఎంతలేసి డ్రస్సు వేసినా.. క్లీవేజ్ షోకి మాత్రం లోటు రానివ్వలేదు అనుష్క శర్మ. పైగా ఆ మధ్యలో వేలాడుతున్న లాకెట్ ఉంది చూడండి.. అబ్బబ్బా అదృష్టమంతా ఆ లాకెట్ దే అనేయాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/