Begin typing your search above and press return to search.
ఎయిర్ పోర్ట్ లో స్వీటీ.. జనాలు షాక్!
By: Tupaki Desk | 3 Sep 2019 7:50 AM GMTస్వీటీ అని అందరితో స్వీట్ గా పిలిపించుకునే అనుష్కను గత కొన్నేళ్లుగా వెయిట్ సమస్య వెంటాడుతోంది. ఏ క్షణాన 'జీరో సైజ్' సినిమాకు ఒప్పుకుందో కానీ ఆ సినిమా అనుష్కకు రెండు విధాల నష్టమే తెచ్చింది. సినిమా ఫ్లాప్ గా నిలవడంతో పాటుగా ఆ సినిమాకోసం పెరిగిన బరువును తగ్గించుకోలేక అవస్థలు పడుతోంది. అయితే ఈమధ్య స్వీటీ సన్నగా.. నాజూగ్గా మారిందని అన్నారు. స్లిమ్ గా కనిపించే ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ కొత్త ఫోటోలో మాత్రం అలా లేదు.
అనుష్క గత రెండు నెలలుగా 'సైలెన్స్' సినిమా షూటింగ్ కోసం అమెరికాలోనే ఉంది. తాజాగా అనుష్క అమెరికానుండి హైదరాబాద్ వచ్చింది. అనుష్క ఈరోజు ఎయిర్ పోర్ట్ లో చెక్ అవుట్ అవుతూ కనిపించింది. దీంతో అనుష్కను ఫోటోలు తీయడం.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం వెంటనే జరిగిపోయింది. ఈ ఫోటోలలో షాక్ ఇచ్చే అంశం ఏంటంటే అనుష్క గతంలో ఎలా బొద్దుగా ఉందో సరిగ్గా అలానే ఉంది. స్లిమ్ లుక్ లేనే లేదు. మేకప్ కూడా లేకపోవడంతో కాస్త డల్ గా కనిపిస్తోంది.
అయితే స్వీటీ స్టైల్ మాత్రం ఎప్పటిలాగే ఉంది. టోర్న్ జీన్స్..వైట్ షర్టు ధరించి స్టైలిష్ బ్యాగ్ తో అంతకంటే స్టైలిష్ గా నడుస్తూ వస్తోంది. స్టైల్ సంగతి ఒకే కానీ స్లిమ్ లుక్ ఏమైందో మరి! ఒకవేళ ఇదే లుక్ కంటిన్యూ అయితే మాత్రం ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు.