Begin typing your search above and press return to search.
వీడియో : క్వారంటైన్ లో ఉన్న విరుష్క చిలిపి పని
By: Tupaki Desk | 29 March 2020 1:30 PM GMTసినీ తారలు.. క్రికెటర్లు.. రాజకీయ నాయకులు.. ప్రముఖ బిజినెస్ మెన్ లు తమ కుటుంబ సభ్యులతో వారంలో కనీసం ఒక్కటి రెండు రోజులు కూడా కలిసే వీలు ఉండదు. కలిసినా కూడా హాయ్ బాయ్ అనుకుంటూ జీవనం గడిపేవారు. కాని ఇప్పుడు కరోనా కష్ట కాలం వచ్చింది. ఈ సమయంలో కుటుంబం అంతా ఒకే చోట ఉంటున్నారు. ఎవరికి వారు నిర్భందంగా ఉండి పోయారు. ప్రతి ఒక్కరు కూడా అడుగు బయట పెట్టకుండా సెల్ఫ్ క్వారంటైన్ ను పాటిస్తున్నారు.
ఈ సమయంలో సెలబ్రెటీలు పోస్ట్ చేస్తున్న వీడియోలు ఇంకా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంకా భార్య అనుష్క శర్మల ఫన్నీ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. లాక్ డౌన్ కు ముందు నుండే వీరిద్దరు క్వారంటైన్ లోకి వెళ్లి పోయారు. ఇతరును కలవకుండా పూర్తిగా ఏకాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. విదేశాల నుండి వచ్చిన కారణంగా వీరు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్న విషయం తెల్సిందే.
గత వారం రోజులుగా క్వారంటైన్ లో ఉంటున్న వీరిద్దరు సరదాగా కాలంను గడిపేస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీకి హెయిర్ స్టైల్ చేస్తూ అనుష్క టైం పాస్ చేసింది. ఒక ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ మాదిరిగా ఆమె విరాట్ కు జుట్టు కట్ చేసింది. జుట్టు కత్తిరింపుకు ముందు తర్వాత అంటూ ఫొటోలు పెట్టారు. విభిన్నంగా వీడియోను ఎడిట్ చేసి అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో దాదాపుగా అయిదు మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోవడంతో పాటు లక్షల్లో లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇలా సరదాగా భాగస్వామ్యులతో లేదంటే కుటుంబ సభ్యులతో టైం ను స్పెండ్ చేయాలే తప్ప బయటకు రావద్దు.
వీడియో కోసం క్లిక్ చేయండి