Begin typing your search above and press return to search.
కాజల్ కు స్వీటీ స్వీట్ విషెష్
By: Tupaki Desk | 1 Nov 2020 9:30 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నుండి నోయల్ ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండానే ఎలిమినేట్ అయ్యాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం హౌస్ నుండి ఆసుపత్రికి వెళ్లిన నోయల్ మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా నోయల్ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించాడు. చూడ్డానికి చక్కగా బాగానే ఉన్నా నోయల్ చాలా పెయిన్ భరించినట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం అయ్యింది. ఆయనకు యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాది ఉందట.
బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్లిన సమయంలో ఒక్క కాలుకు అది ఉండటంతో మరో కాలిపై నడిచాడు. మరో కాలిపై ఎక్కువ ఒత్తిడి పెట్టడం వల్ల రెండవ కాలుకు సైతం ఆ జబ్బు వచ్చింది. రెండు కాళ్లకు యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ వ్యాది సోకడంతో నడవడం చాలా కష్టంగా మారింది. పడుకుని లేచిన సమయంలో కాళ్లు పూర్తిగా మొద్దుబారి పోతాయి. కొంత సమయం వాటిని మర్థన చేస్తే కాని లేని నడవలేని పరిస్థితి. కాళ్ల నొప్పులు అనుకుంటూ ఉంటే స్విమ్మింగ్ పూల్ వద్ద చేతి వేలు చాలా లోతుగా తెగిందట. అది కూడా చాలా నొప్పి చేయడంతో అతడు చాలా ఇబ్బంది పడ్డాడు.
ఇక నోయల్ కు వచ్చిన యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ వ్యాది గురించి వైధ్యులు మాట్లాడుతూ.. ఈ వ్యాది వల్ల ఎముకల పనితీరు మెల్ల మెల్లగా క్షీణిస్తుంది. శరీరంలోని ప్రతి ఎముఖ కూడా నొప్పిని కలిగి ఉంటుంది. ఎక్కువ సేపు కూర్చోవడం కాని నిలబడటం కాని చేయలేరు. వ్యాది ముదురుతున్నా కొద్ది పక్కటెముకలు ఇబ్బంది కరంగా మారుతాయి. దాంతో శ్వాస తీసుకోవడం కూడా కష్టం అవుతుంది.
కంటి చూపు కూడా ప్రభావితం అవ్వడంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా మొదలు అవుతాయి. ఇలా శరీరం మొత్తం కూడా ఈ వ్యాది వల్ల క్షీణిస్తూ మనిషి జీవచ్చవం మాదిరిగా అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. నోయల్ కు అత్యున్నత చికిత్స అందిస్తే ఆయన తప్పకుండా మళ్లీ మామూలు మనిషి అవుతాడని కూడా వైధ్యులు పేర్కొన్నారు.