Begin typing your search above and press return to search.
మెరుపు తీగలా ముస్తాబైన ఆపిల్ బ్యూటీ!
By: Tupaki Desk | 14 Sep 2022 2:30 AM GMTఆపిల్ బ్యూటీ హన్సికా తళుకుబెళుకులు గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు అందంతోనే కుర్రాళ్లని స్టన్ చేస్తుంది. చీర కట్టినా...డిజైనర్ దుస్తుల్లో మెరిసినా ఆపిల్ అందం రుంచించనది ఎవరికి? రియల్ ఆపిల్ పండులానే హన్సిక అందం అంతే కమ్మదనాన్ని అందిస్తుంది. ఆ మధ్య చబ్బీలుక్ లో కి మారిపోయినా మళ్లీ మునపటి ఛాయని వేగంగా అందుకోగల్గింది.
ఒక్కసారిగా ఫిట్ నెస్ ప్రీక్ గా మారిపోయి సన్నజాజి సోయగంలో కవ్వింపులు షురూ చేసింది. తాజాగా అమ్మడి లేటెస్ట్ ఫోటో ఒకటి ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఇందులో హన్సిక స్కిన్ టైట్ ఔట్ ఫిట్ లో హాట్ అప్పిరియన్స్ తో యువతని ఆకర్షిస్తుంది. స్టైలిష్ భంగిమలో కెమెరాకి ఫోజులిచ్చింది. కిల్లర్ లుక్ లో కుర్రాళ్ల హృదయాల్లో మత్తుని నింపుతుంది.
ముఖంలో మాత్రం 30 ప్లస్ ఏజ్ బ్యూటీ లో కొన్ని సంకేతాలు అందుతున్నాయి. వయసు దాచేసినా అన్ని సందర్భాల్లో అది దాగదు. ప్రస్తుతం ఈఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అమ్మడు అభిమానులు హాట్ కామెంట్లతో మరింత రీచ్ అందిస్తున్నారు.
అన్నట్టు హన్సిక నటించిన సినిమాలేవీ ఇటీవల విడుదల కాలేదు. ఇంతకుముందు పలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ వాటికి ప్రమోషన్స్ కూడా చేయడం లేదు. దీంతో అవన్నీ తెరకెక్కుతున్నాయా లేదా? అన్న సందేహం కలుగుతోంది. కరోనా క్రైసిస్ ముందు కానీ అనంతరం కానీ అసలు హన్సికను పట్టించుకున్నవాళ్లే లేరు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్.
వరుసగా అరడజను సినిమాల్లో హన్సిక నటిస్తోంది. మహా- 105 మినిట్స్- రౌడీ బేబీ- మై నేమ్ ఈజ్ శృతి- కన్నన్ మూవీ క్యూలో ఉన్నాయి. ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశళోనూ ఉన్నాయి. కానీ వీటికి సంబంధించిన సరైన అప్ డేట్ ఏదీ లేదు.
అలాగే కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేసింది. కానీ వాటిని అంత సీరియస్ గా తీసుకోలేదు. గ్యాప్ దొరికిన సమయంలో టైంపాస్ సిరీస్ గానే చేసింది.ముంబై భామ అయినా చెన్నైలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.