Begin typing your search above and press return to search.
ఆపిల్ అందం హన్సిక అందుకే అటెళ్లలేదా?
By: Tupaki Desk | 19 April 2022 7:33 AM GMTహన్సిక ముంబై బ్యూటీ అయినా చెన్నైలో స్థిరపడింది. బాలీవుడ్ లో ప్రయాణం మొదలుపెట్టినా కోలీవుడ్ లో స్థిరపడింది. అటుపై టాలీవుడ్ లోనూ తనదైన మార్క్ వేసింది. ఆఫిల్ బ్యూటీగా ఫేమస్ అయిన హన్సిక కెరీర్ ఆరంభంలో యువతని ఫిదా చేసింది.ఆ తర్వాత శరీరంలో వచ్చిన కొన్ని మార్పులు కారణంగా దూరమైనప్పటికీ మళ్లీ మునిపటి ఛాయని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు..తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది.
టాలీవుడ్ కన్నా కోలీవుడ్ ఇంకా పెద్ద పీట వేసిందని చెప్పొచ్చు. కొంత కాలంగా తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. ఇలా రెండు భాషల్లో సక్సెస్ అయిన హీరోయిన్ మాతృభాషపై మాత్రం ఇప్పటికీ దృష్టి పెట్టలేదు. అవకాశాలు వచ్చాయా? లేదా? అన్నది పక్కనబెడితే అమ్మడు హిందీలో అసలు ప్రత్నాలు చేయనట్లు కనిపిస్తుంది. తొలి నుంచి కోలీవుడ్ కే కనెక్ట్ అయింది. ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. తాజాగా ఇదే విషయాన్ని హన్సిక మరోసారి నొక్కి ఒక్కాణించింది.
``నేను అన్నిరకాల సినిమాలు చేయడం ఆనందిస్తాను. కానీ నాకు ఇక్కడు ఎక్కువ పాత్రలు వస్తున్నాయి. ఎక్కడైతే నన్ను అదరిస్తారు అక్కడే నటించడానికి ఆసక్తి చూపిస్తాను. రాని అవకాశాల గురించి పెద్దగా ఆలోచించను. అలాగేని పలానా భాషలో నటించనని కాదు. ఏ భాషలోనూ పరిమితులు విధించుకోలేదు. పాత్ర కోసం సిద్దమవ్వడం నటినా నా బాధ్యత. వృత్తికి న్యాయం చేయడమే నాకు తెలుసు. భాషతో సంబంధం లేదని తెలివిగా సమాధానం ఇచ్చింది.
ప్రస్తుతం సౌత్ సినిమాలు పాన్ ఇండియాలో ఎలాంటి సక్సెలు అందుకుంటున్నాయో తెలిసిందే. సౌత్ సినిమాల వసూఉళ్లు చూసి బాలీవుడ్ దర్శక-నిర్మాతలు షాక్ అవుతున్నారు. అందులోనూ తెలుగు సినిమా నేడు ప్రపంచానికే రీచ్ అయింది. రాజమౌళి మరిన్ని వండర్స్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ లాంటి యంగ్ మేకర్ కెరీర్ ఆరంభంలోనే పాన్ ఇండియా లో ఫేమస్ అయ్యారు. ఇంకా ఇలాంటి ట్యాలెంట్ మరెంతో మందిలో ఉంది.
వాళ్లు కూడా బయటకు వస్తే సౌత్ సినిమా సత్తా అంతకంతకు విస్తరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే గా జక్కన్నవెంట అమీర్ ఖాన్ పడుతున్నారు. అట్లీ వెనుక షారక్ తిరుగుతున్నారు. ప్రశాంత్ నీల్ ని తారక్..చరణ్ లాంటి స్టార్లు వెంబడిస్తున్నారు.
ప్రస్తుతం హన్సిక తెలుగులో `105.`.`మై నేమ్ ఈజ్ శ్రుతి` సినిమాల్లో నటిస్తోంది. 105 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక తమిళ్ లో అయితే నాలుగైదు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ఇంకా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి చురుకుగా చర్చల్లో పాల్గొంటుంది. సౌత్ లో ఇంత బిజీగా ఉన్న హన్సిక నార్త్ కి ఎందుకెళ్తుంది.