Begin typing your search above and press return to search.

అప్సరరాణి.. తడి అందాలలో అదిరిపోయే లుక్

By:  Tupaki Desk   |   12 Feb 2023 2:30 AM IST
అప్సరరాణి.. తడి అందాలలో అదిరిపోయే లుక్
X
సౌత్ ఇండియన్ హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో కాస్తా స్పీడ్ పెంచి హాట్ ఫోటో ఫోటోషూట్ లతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం మొహమాటం లేకుండా బికినీ షూట్ లతో కూడా రెచ్చిపోతున్నారు. ఇక వీరిలో ఆర్జీవీ పరిచయం చేసిన హీరోయిన్స్ అంటే కచ్చితంగా అన్నింటికీ రెడీ అయ్యేవారు ఉంటారు.

ఎలాంటి కాస్ట్యూమ్స్ అయిన వేయడానికి రెడీగా ఉండేవారినే ఆర్జీవీ ప్రోత్సహిస్తాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్జీవీ గర్ల్స్ గా అతికొద్ది మంది మాత్రమే గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ మధ్యకాలంలో తెలుగులో యాంకర్ అరియానా గ్లోరి ఆర్జీవీ గర్ల్ గా భాగా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ బ్యూటీ ఆర్జీవీతో ఏకంగా బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. అలాగే ఆషు రెడ్డి మీద కూడా ఆర్జీవీ బ్రాండ్ పడింది. ఈ అమ్మడు కూడా రీసెంట్ గా ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆషురెడ్డి పాడాలని ఆర్జీవీ నాకడం వైరల్ గా మారింది.

అయితే ఆర్జీవీ చేసే చిలిపి చేష్టలని ఆషురెడ్డి కూడా భాగానే ఎంజాయ్ చేసినట్లు ఆ ఇంటర్వ్యూలో కనిపించింది. ఇదిలా ఉంటే ఆర్జీవీ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకొని సోషల్ మీడియాలో, అలాగే ఆయన సినిమాలలో బికినీ షూట్ లతో రెచ్చిపోతున్న అందాల భామ అప్సరారాణి.

ఓడిస్సాకి చెందిన ఈ అమ్మడు ఆర్జీవీతో పరిచయం కావడానికి ముందు రెండు చిన్న సినిమాలలో నటించింది. అయితే వాటితో ఆమెకి పెద్ద గుర్తింపు రాలేదు. అయితే ఊహించని విధంగా ఆర్జీవీ దృష్టిలో పడటంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యి ఏకంగా రెండు సినిమాలలో ఐటెం సాంగ్స్ కూడా చేసే అవకాశం సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలతో ఫాలోవర్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది.

ఆమె అందాలకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. తాజడా వైట్ డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ జలపాతం దగ్గర తడిసిన దేహంతో తాపం పెంచే విధంగా ఆమె ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తడి అందాలతో అప్సర రాణి నిజంగానే అప్సరసలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.