Begin typing your search above and press return to search.
ఆకుపచ్చ బికినీతో షేక్ చేసిన ఆప్టే గాళ్
By: Tupaki Desk | 20 May 2021 1:30 PM GMTరక్త చరిత్ర గాళ్ రాధికా ఆప్టే సెన్సేషన్స్ గురించి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ తో షేక్ చేసినా.. అంధాధున్ సోఫీగా మెరిసినా.. బజార్ ప్రియాగా కవ్వించినా అసలు రాధిక ఇస్టయిలే వేరు. నెట్ ఫ్లిక్స్ లోనే రాత్ అఖేళి హై అనే థ్రిల్లర్ సినిమాతోనూ థ్రిల్ చేసేందుకు వస్తోంది. జూలై 3న ఓటీటీలో పలు భాషల్లో రిలీజ్ కానుంది.
రాధిక ఆప్టే ఇటీవల తన తదుపరి చిత్రం శ్రీమతి అండర్ కవర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందు.. 45 రోజుల షెడ్యూల్ ని కోల్ కతాలో చిత్రీకరించారు. కోవిడ్ విలయం కొనసాగుతున్నా.. మహమ్మారి భయాల నడుమ షూట్ అనుభవం ఎలా ఉంటుందో రాధిక చూసింది.
కెరీర్ సంగతి అటుంచితే ఆప్టే గాళ్ కి సోషల్ మీడియాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ వేదికలపై నిరంతరం వేడెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ తాను నటించే సినిమాలు సిరీస్ లకు ప్రచారం సాగిస్తోంది.
తాజాగా ప్రఖ్యాత గ్రాజియా ఇండియా మ్యాగజైన్ కవర్ పై రాధిక మెరుపులు మెరిపించింది. మే నెలలో కవర్ స్టార్ రాధిక. ఓకియో హౌస్ నుండి రింగ్ డిటైల్డ్ నియాన్ గ్రీన్ (చిలకాకుపచ్చ) బికినీ .. స్టూడియో రిగు నుండి పింక్ టై-డై షర్టులో ఆమె అద్భుతంగా కనిపించింది. ఔట్‌హౌస్- మిషో డిజైన్స్ - స్టూడియో లవ్ లెటర్ అనే వివిధ బ్రాండ్ల నుండి మినిమల్ ఆభరణాలతో డిజైన్ చేసిన గెటప్ ఇది. ఆమె డేనియల్ వెల్లింగ్టన్ బ్రాండ్ నుండి క్వాడ్రో మెల్రోస్ వాచ్ .. ఎలాన్ బ్యాండ్ ధరించి కనిపించింది. వీటి విలువ వరుసగా 13499 .. రూ. వరుసగా రూ.3499. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
అల్లకల్లోలంగా ఉన్న ప్రస్తుత కాలంలో ఆప్టే గతాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీమతి అండర్ కవర్ సహా కొన్ని ప్రకటించాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల అన్నిటికీ బ్రేక్ పడింది.