Begin typing your search above and press return to search.
అరవింద్ కు 3 కోట్లా?? కష్టం బాబోయ్
By: Tupaki Desk | 17 Nov 2015 9:33 AM GMTరామ్ చరణ్ సినిమాకు 3 కోట్లు ఇవ్వడం పెద్ద బడ్జెట్టా అంటే... అవును పెద్ద బడ్జట్టే. ఎందుకంటే ఇప్పుడు ఈ మెగా హీరో అత్యంత తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేయాలని ఫిక్సయిపోయాడు. లేకపోతే సినిమాలు వర్కవుట్ అవ్వట్లేదు. అందుకే ఇప్పుడు ఆ ప్రభావం భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్లపై పడుతోంది. ముందుగా నటుల పేమెంట్లు తగ్గిస్తే సగం బడ్జెట్ సేవ్ అవుతుందని ఫీలైనట్లున్నారు.
అదిగో అందుకే ప్రస్తుతం 'తని ఒరువన్' రీమేక్ ప్రాజెక్టు నుండి మాజీ హీరో అరవింద్ స్వామిని తీసేశారట. ఎందుకంటే ఈ సినిమా ఒరిజినల్ వర్షెన్ లో విలన్ గా నటించిన స్వామి తెలుగు వర్షెన్ లో కూడా అదే పాత్రను చేయడానికి ఏకంగా 3 కోట్లు అడిగాట. ఒక చిల్లు గవ్వ తగ్గినా కూడా చేయనని చెప్పేశాడట. దానితో విలన్ కోసం అంత బడ్జెట్ ఎందుకు తగలేయడం కంటెంట్ లో మ్యాటర్ ఉన్నప్పుడు అనుకొని.. నిర్మాతలు ఎన్.వి. ప్రసాద్ - అల్లు అరవింద్ లు అరవింద్ స్వామికి చెక్ పెట్టేశారు. కష్టం బాబోయ్ అంటూ తేల్చి చెప్పేశారు.
బ్రూస్ లీ దెబ్బకి చాలామంది హీరోలు జాగ్రత్తపడాల్సిందే మరి. ఎందుకంటే ఎంతటి స్టార్ హీరో అయినా, ఎంతటి క్రేజ్ ఉన్నా, ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం సినిమాలకు వసూళ్లు అనేవి ఈరోజుల్లో రానేరావు.